ETV Bharat / state

కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌కు కరోనా పాజిటివ్ - కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్​కు కరోనా

vh-hanumath-rao-tested-corona-positive
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌కు కరోనా పాజిటివ్
author img

By

Published : Jun 21, 2020, 9:09 AM IST

Updated : Jun 21, 2020, 10:46 AM IST

09:06 June 21

కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌కు కరోనా పాజిటివ్

కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంత రావుకు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ప్రస్తుతం ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా  సమయంలో బస్తీల్లో వీహెచ్ విస్తృతంగా ప ర్యటించారు. నిరుపేదలకు నిత్యావసర పంపిణీలో చురుగ్గా పాల్గొన్నారు. ఇటీవల కాంగ్రెస్ తలపెట్టిన కార్యక్రమాల్లోనూ ముందున్నారు. ఇటీవల తన పుట్టినరోజునాడే జ్వరంతో బాధపడ్డారాయన. బర్త్​డే నుంచి ఆసుపత్రిలో చేరేవరకు ఆయన ఎవరెవరిని కలిశారో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.  

Last Updated : Jun 21, 2020, 10:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.