ETV Bharat / state

'అందరూ ఇళ్లకే పరిమితమై ప్రభుత్వానికి సహకరించాలి' - KUKAT[PALLY HIGHWAY THANIKEELU

హైదరాబాద్ కూకట్‌పల్లిలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. రోడ్లపైకి వస్తున్న ఆటోలు, టాక్సీలను డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు. సుమారు 30కిపైగా వాహనాలను అడ్డుకున్నారు.

లాక్​డౌన్​కు ప్రతి ఒక్కరూ సహకరించాలి : సీఐ

author img

By

Published : Mar 24, 2020, 3:19 AM IST

హైదరాబాద్ కూకట్​పల్లిలోని హైవేపై పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. లాక్‌డౌన్ ప్రకటించిన సందర్భంగా అందరూ ఇళ్లకే పరిమితం కావాలన్న ప్రభుత్వ ఆదేశాన్ని బేఖాతరు చేస్తోన్నవారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆటోలు, టాక్సీలు నడుపుతున్న వారిపై దృష్టి సారించారు.

కేపీహెచ్​బీ ఠాణా పరిధిలో పోలీసులు వాహనాలను నిలిపివేశారు. అత్యవసరంగా ప్రయాణం చేస్తున్న వాహనాలకు మాత్రం అనుమతించారు. 30కిపైగా ఆటోలు, క్యాబ్‌లను అడ్డుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఇళ్లకే పరిమితమవ్వాలని సీఐ లక్ష్మీనారాయణ కోరారు.

లాక్​డౌన్​కు ప్రతి ఒక్కరూ సహకరించాలి : సీఐ

ఇవీ చూడండి : సొంత వాహనాల్లో గ్రామాలకు వెళితే అనుమతిస్తాం: ఈటల

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.