ETV Bharat / state

జై బాలయ్య... అమెరికా, ఆస్ట్రేలియాలో ఫ్యాన్స్ రచ్చ... - విదేశాల్లో బాలయ్య క్రేజ్ మాములుగా లేదుగా

Hero Balayya abroad fans are buzz: నందమూరి బాలకృష్ణ హీరోగా, శ్రుతిహాసన్‌ కథానాయికగా దర్శకుడు గోపీచంద్‌ మలినేని తెరకెక్కించిన యాక్షన్‌ చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వివిధ దేశాల్లో ఉన్న బాలకృష్ణ అభిమానులు కార్లకు తెలుగుదేశం పార్టీ జెండాలను కట్టి ఎన్బీకే ఆకారంలో వాటిని ప్రదర్శించి తమ వీరాభిమానాన్ని చాటుకున్నారు.

Bala krishna fans sandadi
వీరాభిమామం
author img

By

Published : Jan 10, 2023, 5:30 PM IST

Hero Balakrishna abroad fans are buzz: నందమూరి బాలకృష్ణ హీరోగా, శ్రుతిహాసన్‌ కథానాయికగా దర్శకుడు గోపీచంద్‌ మలినేని తెరకెక్కించిన యాక్షన్‌ చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వివిధ దేశాల్లో ఉన్న బాలకృష్ణ అభిమానులు కార్లకు తెలుగుదేశం పార్టీ జెండాలను కట్టి ఎన్బీకే ఆకారంలో వాటిని ప్రదర్శించి తమ వీరాభిమానాన్ని చాటుకున్నారు.

ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్, అమెరికాలోని కాన్సాస్ నగరాల్లో విమాన, వాహన ర్యాలీలను నిర్వహించి సందడి చేశారు. కాన్సాస్ నగరంలో కార్లకు తెలుగుదేశం పార్టీ జెండాలను కట్టి ఎన్బీకే ఆకారంలో వాటిని ప్రదర్శించారు. బ్రిస్బేన్ నగరంలో విమానానికి 'జై బాలయ్య-గాడ్ ఆఫ్ మాసెస్' బ్యానర్ కట్టి ఆకాశంలో ప్రదర్శించారు. ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న వీరసింహారెడ్డి సినిమా పట్ల వివిధ దేశాల్లో బాలయ్య అభిమానుల సందడి రోజురోజుకు పెరుగుతోంది. ఆలస్యమెందుకు మీరూ కూడా వీడియోను చూసేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.