ETV Bharat / state

vaccine ganesh: అవగాహన కల్పిస్తున్న వ్యాక్సిన్​ గణపతి - హైదరాబాద్​లో వినాయక చతుర్థి వేడుకలు

వినాయకచవితి సందర్భంగా విభిన్న ఆకృతుల గణపతి విగ్రహాలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్ పాతబస్తీ నగూల్‌చింతలో... వ్యాక్సిన్‌ గణేశుడు కొలువుదీరాడు.

vaccine ganesh
vaccine ganesh
author img

By

Published : Sep 10, 2021, 10:31 PM IST

కొవిడ్‌ వ్యాక్సిన్‌పై ప్రజలకు అవగాహన కల్పించేలా.... పాతబస్తీ లాల్ దర్వాజా నాగుల్ చింత వద్ద ఫ్యూచర్‌ ఫౌండేషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో.... టీకా గణపతిని ప్రతిష్టించారు. కొవాగ్జిన్‌, కోవిషీల్డ్‌, స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ డబ్బాలపై గణనాథుణ్ని నిలబెట్టారు. ఈ ఏర్పాట్లకు 15 రోజులు సమయం పట్టిందని నిర్వహకులు తెలిపారు.

అయిదు నుంచి పదివేల మందికి వ్యాక్సిన్​ పట్ల అవగాహన కల్పించడమే తమ లక్ష్యమని నిర్వహకులు తెలిపారు. దర్శనానికొచ్చే భక్తులకు వ్యాక్సిన్​ పట్ల అపోహలు తొలగించి... టీకా తీసుకునే విధంగా అవగాహన కల్పిస్తామని తెలిపారు.

పాతబస్లీ లాల్ దర్వాజా నాగుల్ చింత వద్ద కొలువు తీరుతున్న వ్యాక్సినేషన్ గణపతి
లాల్ దర్వాజా నాగుల్ చింత వద్ద కొలువు తీరుతున్న వ్యాక్సినేషన్ గణపతి

ఇదీ చూడండి: Ganesh Chaturthi: గణేషుని సేవలో తరించిన రాష్ట్ర రాజకీయ ప్రముఖులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.