ETV Bharat / state

Vaccine: బస్ భవన్​లో వ్యాక్సినేషన్ కార్యక్రమం - బస్ భవన్ వార్తలు

పని ప్రాంతంలోనే వ్యాక్సిన్ చేసే కార్యక్రమానికి ఆరోగ్యశాఖ శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని బస్ భవన్​లో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

Vaccination in rtc cross roads Bus Bhavan in Hyderabad
బస్ భవన్ లో వ్యాక్సినేషన్
author img

By

Published : May 29, 2021, 8:30 PM IST

వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత ముమ్మరం చేయడానికి పని ప్రాంతంలోని ఉద్యోగులకు, కార్మికులకు వ్యాక్సినేషన్ (Vaccination) చేయాలని సంకల్పించింది. ఈ మేరకు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్​లోని బస్ భవన్ (Bus Bhavan)లో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు వ్యాక్సినేషన్ మొదలుపెట్టింది.

ఫ్రంట్ లైన్ వారియర్స్​లో భాగంగా ఆర్టీసీ (RTC) కార్మికులు, ఉద్యోగులు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలని హిమాయత్ నగర్ తహసీల్దార్ లలిత సూచించారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని కింగ్ కోఠి క్లస్టర్ ఎస్పీహెచ్ ఓ డాక్టర్ పద్మజా కోరారు. కరోనా పాజిటివ్ వచ్చిన బాధితులు తప్పనిసరిగా మూడు నెలల తర్వాత వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.