ETV Bharat / state

శాసనసభ సభ్యత్వానికి ఉత్తమ్​ రాజీనామా, ఆమోదం - ఉత్తమ్​కుమార్​రెడ్డి రాజీనామా

హుజూర్​నగర్​ ఎమ్మెల్యే పదవికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​ రెడ్డి రాజీనామా చేశారు. అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఆయన రాజీనామాను ఆమోదించినట్లు నోటిఫికేషన్ జారీ అయింది. శాసనసభలో హుజూర్​నగర్​ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించారు.

ఉత్తమ్​ రాజీనామా
author img

By

Published : Jun 5, 2019, 7:17 PM IST

Updated : Jun 5, 2019, 9:35 PM IST

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఉత్తమ్​కుమార్​ రెడ్డి

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి హుజూర్​నగర్​ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సాయంత్రం అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందచేశారు. నల్గొండ లోక్​సభ నుంచి ఎంపీగా గెలుపొందిన ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యేగా కూడా విజయం సాధించారు. రెండు పదవుల్లో ఒకదానిని వదులుకోవాల్సి ఉన్నందున ఎమ్మెల్యే పదవిని త్యజించారు. ఇవాళ శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస రెడ్డితో మాట్లాడిన ఉత్తమ్‌ రాజీనామా నిర్ణయాన్ని తెలియచేశారు. ఇవాళ రంజాన్‌ సెలవురోజైనా ... అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులుకు లేఖను ఇవ్వాలని పోచారం ఉత్తమ్​కు సూచించారు. సాయంత్రం రాజీనామా ఆమోదించినట్లు నోటిఫికేషన్ జారీ అయింది.

ఇదీ చూడండి : పర్యావరణ పరిరక్షణకై దక్షిణ మధ్య రైల్వే

Intro:TG_NLG_31_04__COUNTING_KENDRAMLO_GODAVA_AV_C6

అజయ్ కుమార్,ఈటీవీ కంట్రిబ్యూటర్, దేవరకొండ,నల్లగొండ జిల్లా

ఫోన్:8008016365

Body:నల్లగొండ జిల్లా దేవరకొండలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు ప్రశాతంగా ముగిశాయి.దేవరకొండ మండలం పెంచికల్ పహాడ్ వద్ద గల ఆదర్శ పాఠశాల,గిరిజన గురుకుల పాఠశాల లో ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద ఎన్నికల ఫలితాలను వెల్లడించారు.నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 75 ఎంపీటీసీ స్థానాలకు గాను 40 స్థానాలు తెరాస కైవసం చేసుకోగా,30 కాంగ్రెస్,3 బీజేపీ,2 స్వతంత్రులు గెలుపు పోందారు. నియోజకవర్గలో గల 7 జడ్పీటీసీ స్థానాలకు గాను ఆరు తెరాస కైవసం చేసుకోగా 1కాంగ్రెస్ గెలిచింది.నెరడుగొమ్ము మండల జడ్పీటీసీ ఫలితాల్లో తెరాస అభ్యర్ది బాలు కాంగ్రెస్ అభ్యర్ది రమేష్ పై 20 ఓట్ల అధిక్యంతో గెలుపొందంగా కాంగ్రెస్ వర్గీయులు రీ కౌంటింగ్ చేయాలని కోరారు.దీంతో సంబంధిత ఆర్వో ఫలితం వెల్లడించాక మళ్ళీ రీ కౌంటింగ్ చేయడం కుదరదని చెప్పడంతో కాంగ్రెస్ వర్గీయులు కౌంటింగ్ కేంద్రంలో గొడవ వాతావరణాన్ని సృష్టించారు.దీంతో దేవరకొండ dsp మహేశ్వర్ వారికి ఒకసారి ఆర్వో ఫలితం వెల్లడించాక మళ్ళీ రీ కౌంటింగ్ చేయడం కుదరదని చెప్పడంతో వారు కౌంటింగ్ కేంద్రంలో ఆందోళన చేశారు.దీంతో పోలిసులు వారిని కేంద్రం బయటకి చెదరగొట్టారు.దీంతో కేంద్రం బయట కాంగ్రేస్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.దీంతో పోలీసులు స్వల్ప లాఠీ ఛార్జ్ చేసి వారిని చెదరగొట్టడంతో దేవరకొండ RDO కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.

Conclusion:
Last Updated : Jun 5, 2019, 9:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.