కాంగ్రెస్‌లో సేవాదళ్ విభాగానికి ప్రాధాన్యత ఉంటుందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో సేవాదళ్ గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. సేవాదళ్ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని సూచించారు.
ఎన్నికల్లో కూడా సేవాదళ్ నాయకులు పాల్గొనాలని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మంచి భవిష్యత్ ఉంటుందని వెల్లడించారు. భాజపాకి ఇక్కడ బలపడేంత అవకాశం లేదని అభిప్రాయపడ్డారు ఉత్తమ్.
ఇదీ చూడండి: టీకాపై సందేహాలా? ఇవిగో సమాధానాలు...