ప్రముఖ లలిత గీతాల రచయిత, గాయకుడు సంగీత స్వరకర్త ఉషాకాంత్ 85వ పుట్టిన రోజును పురస్కరించుకొని హైదరాబాద్లో ఏర్పాటు సంగీత కార్యక్రమం సంగీతాభిమానులను ఆకట్టుకుంది. మహతి మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో భారతీయ విద్యాభవన్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంగీత కార్యక్రమం వీక్షకులను సమ్మోహితులను చేసింది. పలువురు ప్రముఖులు, సంగీత ప్రియులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉషాకాంత్ రాగాలను గాయనీ, గాయకులు ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఉషాకాంత్ జన్మదినం సందర్భంగా గీతాలాపన... - జన్మదినం సందర్భంగా
ప్రముఖ లలిత గీతాల రచయిత, గాయకుడు సంగీత స్వరకర్త ఉషాకాంత్ 85వ పుట్టిన రోజును పురస్కరించుకొని హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సంగీత కార్యక్రమం శ్రోతల్ని ఆకట్టుకుంది.

ఉషాకాంత్ జన్మదినం సందర్భంగా గీతాలాపన...