ETV Bharat / state

ఉప్పల్​లో మాజీ ఎమ్మెల్యే నిత్యావసర సరుకుల పంపిణీ - మాజీ ఎమ్మెల్యే నిత్యావసర సరుకుల పంపిణీ

రేషన్ కార్డులు లేని నిరుపేదలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులను ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అందించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా పలు సూచనలు చేశారు.

uppal-former-mla-nvss-prabhakar-grocers-distribution
ఉప్పల్​లో మాజీ ఎమ్మెల్యే నిత్యావసర సరుకుల పంపిణీ
author img

By

Published : Apr 5, 2020, 10:53 AM IST

రేషన్ కార్డులు లేని నిరుపేదలకు, వలస కార్మికులకు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. రామాంతపూర్​లోని పలు కుటుంబాలకు నెల రోజులకు సరిపడా నిత్యావసరాలను అందిచారు. లాక్​డౌన్ నేపథ్యంలో ప్రజలు సామాజిక దూరం పాటించాలని... మాస్కులు ధరించాలని సూచించారు.

ఉప్పల్​లో మాజీ ఎమ్మెల్యే నిత్యావసర సరుకుల పంపిణీ

ఇవీచూడండి: పేదలపై లాక్​డౌన్​ ప్రభావం.. జాగ్రత్త పడకపోతే అంతే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.