ETV Bharat / state

బీఆర్​ఎస్​కు వీఆర్​ఎస్​ ఇవ్వడం ఖాయం: కిషన్​రెడ్డి - కేసీఆర్​పై కిషన్‌రెడ్డి మండిపడ్డారు

Kishan Reddy Comments on BRS Party: కేసీఆర్​ నాటకాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి అన్నారు. టీఆర్ఎస్​ పార్టీకి ప్రజలు వీఆర్ఎస్ ఇవ్వడం ఖాయమని ఆయన అన్నారు. ఆ భయంతోనే బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ కొత్త నాటకాలకు తెర లేపారని ధ్వజమెత్తారు.

KishanReddy Comments on BRS Party
KishanReddy Comments on BRS Party
author img

By

Published : Dec 15, 2022, 5:02 PM IST

Kishan Reddy Comments on BRS Party: కేసీఆర్​ నాటకాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్​రెడ్డి విమర్శించారు. టీఆర్​ఎస్​కు ప్రజలు వీఆర్ఎస్ ఇవ్వడం ఖాయమని ఆయన అన్నారు. ఆ భయంతోనే బీఆర్​ఎస్ పేరుతో కేసీఆర్ కొత్త నాటకాలకు తెర లేపారని ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర నేడు ముగియనుంది. గత నెల 28న నిర్మల్‌ జిల్లా భైంసాలో ప్రారంభమైన ఈ యాత్ర.. కరీంనగర్‌లో ముగిసింది.

యాత్ర ముగింపునకు బీజేపీ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. శంషాబాద్ విమానాశ్రయంలో కేంద్రమంత్రి కిషన్​రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్, బీజేపీ నేతలు ఆయనకు స్వాగతం పలికారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.