ETV Bharat / state

NEET: నీట్​ పరీక్ష తేదీ ఖరారు.. - తెలంగాణ వార్తలు

నీట్​ ప్రవేశ పరీక్షను సెప్టెంబర్‌ 12న నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఎన్‌టీఏ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.

నీట్​ పరీక్ష తేదీలు ఖరారు
నీట్​ పరీక్ష తేదీలు ఖరారు
author img

By

Published : Jul 13, 2021, 8:35 AM IST

ఆగస్టు 1న జరగాల్సిన నీట్​ ప్రవేశ పరీక్షను సెప్టెంబర్‌ 12న నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ తెలిపారు. జులై 13 సాయంత్రం 5 గంటల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందన్నారు. అర్హులైన విద్యార్థులు ఎన్‌టీఏ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. కొవిడ్‌ నిబంధనల మేరకు పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తునట్లు ధర్మేంద్ర పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ts cabinet meeting: ఉద్యోగాల భర్తీ ఆమోదమే ప్రధాన అజెండా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.