మెుట్టమెదటిగా నేను ఏపీ ముఖ్యమంత్రి జగన్కు చెప్పే మాట ఏమిటంటే.. మీరు కూడా మాస్క్ పెట్టుకోండి. ఎక్కడా మాస్క్ పెట్టుకున్నట్లు చూడలేదు. జగన్మోహన్ రెడ్డి ఉన్న ప్రదేశం శానిటైజ్ చేస్తారు.. వచ్చిన వారికి థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు.. అని భావించినప్పటికీ.. శ్రేష్ఠుడు అనే వ్యక్తి చేసిన పనిని జనాలు అనుకరిస్తారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ముఖ్యమంత్రే నెంబర్ వన్. శానిటైజ్ చేసినా... ప్రజలు చూస్తున్నారు కాబట్టి మాస్క్ పెట్టుకోవడం అవసరం.
- ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ ఎంపీ
ఇవీ చూడండి: పచ్చని మొక్కలతో ఆహ్లాదం పంచుతున్న పొదరిల్లు