ETV Bharat / state

DELTA PLUS: తెలంగాణలో రెండు డెల్టా ప్లస్​ కేసులు

author img

By

Published : Jul 30, 2021, 3:56 PM IST

Updated : Jul 30, 2021, 6:57 PM IST

15:54 July 30

తెలంగాణలో రెండు డెల్టా ప్లస్​ కేసులు

  తెలుగు రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ కేసులు ఉన్నట్టు  సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. డెల్టా ప్లస్‌ కేసులపై తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ సహా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు.. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ మేరకు సమాధానం ఇచ్చింది. తెలంగాణలో 2, ఏపీలో 2 డెల్టా ప్లస్ కేసులు ఉన్నట్టు స్పష్టం చేసింది. దేశంలో ఈ నెల 23 వరకు 70 డెల్టా ప్లస్ కేసులు నమోదు కాగా అందులో ఏపీ,  తెలంగాణలో రెండేసి కేసులు ఉన్నట్టు పేర్కొంది.  

    డెల్టా ప్లస్ కేసులు అత్యధికంగా మహారాష్ట్రలో 23  నమోదు కాగా..  ఆ తరువాత మధ్య ప్రదేశ్​లో 11 కేసులు ఉన్నాయని సమాదానం ఇచ్చింది. వైరస్​లో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు గాను ఇన్సకాగ్​ని ఏర్పాటు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇందులో సభ్యులుగా ఉన్న ల్యాబ్​లు ఎప్పటికప్పుడు వైరస్  జినోమ్​ సీక్వెన్స్ చేస్తాయని ప్రకటించింది.

ఇదీ చదవండి: Corona third wave alert: 'ఆగస్టు 31 నాటికి ఆక్సిజన్​ జనరేటర్లు సిద్ధం చేసుకోవాలి'

Last Updated : Jul 30, 2021, 6:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.