ETV Bharat / state

Tirumala Free Tickets For Locals : స్థానికులకు తితిదే ఉచిత దర్శన టికెట్లు

Tirumala Free Tickets For Locals : తిరుమలలో స్థానికులకు రేపటి నుంచి స్వామి వారి ఉచిత దర్శన టికెట్లను తితిదే పంపిణీ చేయనుంది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఈ దర్శన టికెట్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ నెల 13 నుంచి 22 వరకు రోజుకు 5వేల చొప్పున 50వేల టికెట్లను జారీ చేయనుంది.

TIRUMALA TICKETS
TIRUMALA TICKETS
author img

By

Published : Jan 9, 2022, 10:26 AM IST

Tirumala Free Tickets For Locals : తిరుమలలో రేపటి నుంచి స్థానికులకు స్వామి వారి ఉచిత దర్శన టికెట్లను తితిదే పంపిణీ చేయనుంది. ఈ నెల 13 నుంచి 22 వరకు రోజుకు 5వేల చొప్పున 50వేల టికెట్లను జారీ చేయనుంది.

Free Tickets For Tirumala Locals : రేపు ఉదయం 9 గంటల నుంచి తితిదే ఈ టికెట్లను జారీ చేయనుండగా.. తిరుపతిలోని శ్రీరామచంద్ర పుష్కరిణి, ముత్యాలరెడ్డిపల్లి, సత్యనారాయణపురం జడ్పీ పాఠశాల, బైరాగిపట్టెడ రామనాయుడు పాఠశాల, కార్పొరేషన్ కార్యాలయాల్లో కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు.

ఇదీ చూడండి: Telangana Rains Today : రాష్ట్రంలో నేడు, రేపు వడగళ్ల వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.