ఏపీ చిత్తూరు జిల్లా తిరుమల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను తితిదే పెంచింది. రోజుకు అదనంగా 1,000 టికెట్లు కేటాయించనుంది.
కోటా పెంపుతో రోజుకు ప్రత్యేక ప్రవేశ దర్శనాల టికెట్లు 10 వేలకు చేరనున్నాయి. ఆన్‌లైన్ ద్వారా రూ.300కు టికెట్లు అందించనుంది.