ETV Bharat / state

గురుకుల జూనియర్ కళాశాలల ప్రవేశ పరీక్ష వాయిదా - telangana educational news

ఏప్రిల్ 4న జరగాల్సిన సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల ప్రవేశ పరీక్ష వాయిదా పడింది. కరోనా తీవ్రత దృష్ట్యా ప్రవేశ పరీక్ష వాయిదా వేశామని గురుకుల సొసైటీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

Gurukul Entrance, telangana news
TSWR JCSET entrance exams, gurukula entrance exam
author img

By

Published : Mar 27, 2021, 3:24 PM IST

కరోనా దృష్ట్యా సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల ప్రవేశ పరీక్ష వాయిదా వేస్తున్నట్లు గురుకుల సొసైటీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. పరీక్ష తేదీని తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు.

రానున్న విద్యా సంవత్సరంలో ఎస్సీ గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం టీఎస్ డబ్ల్యూఆర్​జేసీసెట్​ను నిర్వహిస్తుంది.

ఇదీ చూడండి: కామారెడ్డి పురపాలికలో మరుగుదొడ్ల వ్యర్థాలతో ఎరువు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.