విద్యా వికేంద్రీకరణ, వ్యాపారీకరణ, కార్పొరేటీకరణకు వీలు కల్పిస్తున్న నూతన జాతీయ విద్యా విధానాన్ని సవరించాలని టీఎస్ యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చావ రవి డిమాండ్ చేశారు. ప్రజలందరికీ నాణ్యమైన, సమానమైన విద్యను అందించటం కోసం కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని కామన్ స్కూల్ విధానాన్ని ప్రవేశ పెట్టాలని ఆయన కోరారు. భారత పాఠశాల ఉపాధ్యాయుల సమాఖ్య (ఎస్టీఎఫ్ఐ) పిలుపు మేరకు టీఎస్ యూటీఎఫ్ కార్యాలయం వద్ద సేవ్ ఇండియా డే సత్యాగ్రహం నిర్వహించారు.
'నూతన జాతీయ విద్యా విధానాన్ని సవరించాలి' - Tsutf latest updates
భారత రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని సవరించాలని టీఎస్ యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చావ రవి డిమాండ్ చేశారు.
!['నూతన జాతీయ విద్యా విధానాన్ని సవరించాలి' 'నూతన జాతీయ విద్యా విధానాన్ని సవరించాలి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8354224-591-8354224-1596968525153.jpg?imwidth=3840)
'నూతన జాతీయ విద్యా విధానాన్ని సవరించాలి'