హైదరాబాద్‌లో తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యంతో మరో ప్రమాదం చోటు చేసుకుంది. సనత్‌నగర్‌లో కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. కూకట్‌పల్లి డిపోకు చెందిన బస్సు బోరబండకు వెళ్తుండగా.. మలుపు వద్ద అదుపు తప్పి ఇన్నోవా కారును ఢీ కొట్టింది. కారు యజమాని ఫిర్యాదుతో బస్సు డ్రైవర్ పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఇవీచూడండి: బస్సులెక్కాలంటే ఆలోచించాల్సిందే...