ETV Bharat / state

టీఆర్టీ ఎస్టీటీ తెలుగు మాధ్యమం ఫలితాలు విడుదల - sgt telugu medium results

ఎస్జీటీ తెలుగు మాధ్యమం ఫలితాలను టీఎస్​పీఎస్సీ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను కమిషన్​ వెబ్​సైట్​లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.

టీఎస్​పీఎస్సీ
author img

By

Published : Apr 5, 2019, 7:46 AM IST

ఉపాధ్యాయ నియామక పరీక్షలో భాగంగా ఎస్జీటీ పోస్టుల తెలుగు మాధ్యమం ఫలితాలను టీఎస్​పీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 3,786 పోస్టులకు పరీక్ష నిర్వహించగా 3,375 పోస్టులకు ఎంపిక ప్రక్రియ పూర్తి చేసింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను కమిషన్​ వెబ్​సైట్​లో పొందు పరిచినట్లు టీఎస్​పీఎస్సీ కార్యదర్శి వాణీ ప్రసాద్​ తెలిపారు.

45 విభాగాల్లో 7,485 ఉద్యోగాలు

ఇప్పటి వరకు మొత్తం 45 విభాగాల్లో 7,485 పోస్టులను భర్తీ చేసినట్లు టీఎస్​పీఎస్సీ వెల్లడించింది. వివిధ కారణాల వల్ల 411 ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయలేదని కమిషన్​ తెలిపింది. దివ్యాంగుల కోటాలో 269, బీసీ-సీ, ఎస్టీ మహిళ కేటగిరీలో 73, ఏజెన్సీ ప్రాంతాల్లో 45 ఖాళీల భర్తీ పూర్తి కాలేదు.

ఎస్జీటీ ఫలితాలు విడుదల చేసిన టీఎస్​పీఎస్సీ

ఇదీ చదవండి : ఇందూరు రైతుల పిటిషన్​పై తీర్పు 8కి వాయిదా

Intro:లోక్ సభ ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకుంది

Body:ముషీరాబాద్ నియోజకవర్గంలో లో కేటిఆర్ ఆర్ రోడ్ షో జయప్రదం చేయడానికి శాసన సభ్యుడు తో పాటు కార్పొరేటర్లు ద్వితీయ శ్రేణి నాయకులు పోటాపోటీగా జనాన్ని సమీకరించి భారీ ర్యాలీ నిర్వహించారు శాసనసభ్యుడు ముఠా గోపాల్ నాయకత్వంలో నియోజకవర్గంలోని కార్పొరేటర్లు ఎడ్ల భాగ్యలక్ష్మి హరిబాబు యాదవ్, హేమలత జయరాం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ముఠా పద్మ , నరేష్ రామ్ రెడ్డి రెబ్బ రామారావు, షరీఫ్ తదితర ద్వితీయ శ్రేణి నాయకులు బ్యాండ్ మేళాలో డిజె బోనాలతో ఊరేగింపుగా రామ్ నగర్ చౌరస్తా బోలాక్ పూర్ చౌరస్తా లకు భారీగా తరలివచ్చారు రాంనగర్ భోలక్ పూర్ ప్రాంతాలను గులాబీ జెండాతో గులాబీ మాయం చేశారు కేటీఆర్ సభ అ దిగ్విజయం కావడంతో నాయకుల్లో మరింత ఉత్సాహం పెరిగింది

Conclusion:ముషీరాబాద్ నియోజకవర్గం లో జరిగిన కేటీఆర్ రోడ్ షో జయప్రదం చేశామని నాయకులు ఆనందోత్సవాలు వ్యక్తం చేశారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.