రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఎమ్మెల్యే అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డితో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్ గౌడ్లతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు.
కేసీఆర్ కొత్త సైన్యం.. - HYDERABAD
ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినేట్లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం కోలాహలంగా సాగింది.
కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం