ఎంసెట్‌లో ర్యాంకు కేటాయించాలంటే ఈసారి కూడా ఇంటర్‌లో కనీస మార్కులతో పాసైతే చాలు. ఈ మేరకు మినహాయింపు ఇస్తూ విద్యాశాఖ తాజాగా జీఓ జారీ చేసింది. పాత నిబంధనల ప్రకారం జనరల్ విద్యార్థులు ఇంటర్‌లో 45 శాతం, మిగిలిన వారు 40 శాతం పొందటం తప్పనిసరి. అంతేకాకుండా ఈసారి ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉండదు. అంటే ఎంసెట్‌లో వచ్చిన మార్కులతోనే ర్యాంకు కేటాయిస్తారు.
ఇవీ చూడండి: