ETV Bharat / state

స్టార్ క్యాంపెయినర్లుగా కేసీఆర్​, కేటీఆర్​ సహా 10 మంది - తెరాస ప్రచారతారగా హరీశ్​కు అవకాశం

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో తెరాస తరఫున పది మంది స్టార్ క్యాంపెయినర్లుగా వ్యవహరించనున్నారు. కేసీఆర్​, కేటీఆర్​, హరీశ్​ సహా పలువురు మంత్రులు ఈ జాబితాలో ఉన్నారు.

trs star campaigners
స్టార్ క్యాంపెయినర్లుగా కేసీఆర్​, కేటీఆర్​ సహా 10 మంది
author img

By

Published : Nov 20, 2020, 9:10 PM IST

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్​ సహా పది మంది తెరాస తరఫున స్టార్ క్యాంపెయినర్లుగా వ్యవహరించనున్నారు.

జాబితాలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్​, హరీశ్​రావు, మహమూద్ అలీ, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్, సత్యవతి రాఠోడ్​.. ప్రచార తారల జాబితాలో ఉన్నారు.

ఇవీచూడండి: ఎలాంటి హైదరాబాద్ కావాలో ప్రజలే తేల్చుకోవాలి: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.