16 ఎంపీ స్థానాలు గెలవాలి
గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. తెలంగాణలో 16 ఎంపీ స్థానాలు గెలవాలని మమత గుప్తా ఆకాంక్షించారు. రాష్ట్ర ఆశయాలు సాధించాలంటే కేంద్రంలో తెరాస ఎంపీలు కీలకంగా ఉండాలన్నారు.
ఇవీ చూడండి :కేటీఆర్ సమక్షంలో తెరాసలోకి నామ నాగేశ్వరరావు