ETV Bharat / state

"జీవన్ రెడ్డి వ్యాఖ్యల్లో వాస్తవం లేదు"

కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రంపై వేల కోట్ల రుపాయాల భారం పడుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించడంలో వాస్తవం లేదని ఎమ్మెల్సీ ప్రభాకర్ అన్నారు. తెలంగాణ భవన్​లో కార్పోరేషన్ ఛైర్మన్లు గాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డిలతో కలసి ఆయన మాట్లాడారు.

author img

By

Published : Aug 29, 2019, 11:46 PM IST

జీవన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్
జీవన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన వ్యాఖ్యలను తెరాస ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఖండించారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ కాళేశ్వరం ప్రాజెక్టుపై నిజాలు చెబితే జీవన్ రెడ్డి ఉలిక్కిపడుతున్నారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అడగలేదనడం అయన అజ్ఞానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని ఎంత ప్రయత్నించినా సఫలం కావడం లేదన్నారు.

ఇదీ చూడండి : అంత్యక్రియలకు వెళ్లి అనంతలోకాలకు..

TG_Hyd_37_29_TRS_Karne_On_Jeevanreddy_AB_3064645 Reporter: Nageswara chary Script: Razaq Note: ఫీడ్ తెలంగాణ భవన్ OFC నుంచి వచ్చింది. ( ) కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెరాస ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ కాళేశ్వరం ప్రాజెక్టుపై నిజాలు చెబితే జీవన్ రెడ్డి ఉలిక్కిపడుతున్నారని దుయ్యబట్టారు. వినోద్‌కుమార్ పై చేసిన వ్యాఖ్యలను జీవన్ రెడ్డి వెంటనే ఉపసంహారించుకోవాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా అడగలేదనడం అయన అజ్ఞానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్ లో కార్పోరేషన్ చైర్మన్లు గాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి అయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని ఎంత ప్రయత్నించినా సఫలం కాలేదని విమర్శించారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ నేతల మాటలను పట్టించుకునే పరిస్థితిలో లేరని చెప్పారు. బైట్: కర్నె ప్రభాకర్, తెరాస ఎమ్మెల్సీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.