ETV Bharat / state

భారీ మెజార్టీతో గెలిపించండి: వాణిదేవి - telangana varthalu

ఓయూ క్యాంపస్​ ప్రధాన ద్వారం వద్ద తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి వాణిదేవి ప్రచారం నిర్వహించారు. తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓయూ విద్యార్థులను, పాదచారులను కోరారు.

భారీ మెజార్టీతో గెలిపించండి: వాణిదేవి
భారీ మెజార్టీతో గెలిపించండి: వాణిదేవి
author img

By

Published : Mar 5, 2021, 4:58 PM IST

హైదరాబాద్​లోని ఓయూ ప్రధాన ద్వారం వద్ద తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి వాణిదేవి ప్రచారం నిర్వహించారు. అంబర్​పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్​తో కలిసి ఆమె ప్రచారం చేశారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో తనను గెలిపించాలని ఓయూ విద్యార్థులను, పాదచారులను కలిసి విజ్ఞప్తి చేశారు.

ఇంతకు ముందు ఎమ్మెల్సీగా గెలిచిన రాంచందర్​రావు సాధించింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. హైదరాబాద్- రంగారెడ్డి-మహబూబ్​నగర్​ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో తాను గెలుస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

భారీ మెజార్టీతో గెలిపించండి: వాణిదేవి

ఇదీ చదవండి: మానుకోట రాళ్ల కిందే సమాధి చేస్తాం: సత్యవతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.