ETV Bharat / state

తెరాసవి పగటి కలలు

మోదీ మళ్లీ ప్రధాని కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. లోక్​సభ ఎన్నికల్లో భాజపా దూసుకెళ్తుందన్నారు.

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
author img

By

Published : Mar 5, 2019, 8:23 AM IST

పార్లమెంట్​ ఎన్నికల్లో 16 స్థానాలు గెలుస్తామనితెరాస పగటి కలలు కంటోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి అభ్యర్థిగా కేటీఆర్ ఎవరికి మద్దతు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. అజ్మీర్ షరీఫ్ 807వ ఉర్సు ఉత్సవాలకు పార్టీ తరఫున చాదర్​ సమర్పిస్తున్నట్లు తెలిపారు. లోక్​సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 6న నిజామాబాద్ సభకు అమిత్ షా వస్తున్నారని చెప్పారు. మరోసారి మోదీ ప్రధాని కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని చెప్పారు.

ఇవీ చూడండి:అడ్డొస్తే ఎవ్వరినీ వదలం

Intro:tg_wgl_61_04_shivarathri_at_kodavatur_ab_c10.
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కొడవటుర్ స్వయంభూ శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయం శివ నామస్మరణ తో మార్మోగింది. ఉదయం నుంచి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు క్యూ లేన్లలో బారులు తీరారు. అభిషేక ప్రియుడికి భక్తిశ్రద్ధలతో అభిషేకాలు చేశారు. సాయత్రం శివకళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వాహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దంపతులు హాజరువుతారాన్ని కొడవటుర్ గ్రామ సర్పంచి సతీష్ తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై దేవుని కృపకు పాత్రులు కావాలని కోరారు.
బైట్: సతీష్ రెడ్డి, సర్పంచి కొడవటుర్

Body:1

Conclusion:2
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.