ETV Bharat / state

55 స్థానాల్లో గులాబీ అభ్యర్థుల జయకేతనం

author img

By

Published : Dec 4, 2020, 3:21 PM IST

Updated : Dec 4, 2020, 7:48 PM IST

గ్రేటర్ హైదరాబాద్ పీఠం ఎవరిదో తేల్చే 150 డివిజన్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాగుతోంది. గులాబీ పార్టీ అభ్యర్థులు 55 స్థానాల్లో గెలుపొందారు. మెజార్టీ డివిజన్ల పూర్తి లెక్కింపు ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసేలా ఏర్పాట్లు చేసినట్లు ఎస్​ఈసీ తెలిపింది.

పదమూడు స్థానాల్లో గులాబీ అభ్యర్థుల విజయం
పదమూడు స్థానాల్లో గులాబీ అభ్యర్థుల విజయం

గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్​లో తొలిరౌండ్ ఫలితాలు వెలువడుతున్నాయి. తెరాస 55 స్థానాల్లో గెలుపొందింది. చాలాచోట్ల భాజపా- తెరాస మధ్య పోరు నువ్వా- నేనా అన్నట్లుగా సాగుతోంది.

క్ర.సడివిజన్విజేత
1.అల్వాల్‌సి.హెచ్‌. విజయశాంతి
2.కుత్బుల్లాపూర్గౌరీశ్​ పారిజాత
3.చింతల్‌ రషీదాబేగం
4.ఓల్డ్‌ బోయిన్‌పల్లినరసింహ యాదవ్
5.భారతీనగర్‌వి.సింధు
6.రంగారెడ్డినగర్‌విజయ్‌శేఖర్‌
7. రామచంద్రాపురంబి.పుష్ప
8.వెంకటాపురంసబితా కిశోర్‌
9.సనత్‌నగర్‌కొలను లక్ష్మి
10.హఫీజ్‌పేట వి.పూజిత
11.హైదర్‌నగర్‌నార్నె శ్రీనివాసరావు
12. సూరారంమంత్రి సత్యనారాయణ
13.మెట్టుగూడ ఆర్‌.సునీత
14. కాప్రాఎస్‌. స్వర్ణరాజ్
15.శేరిలింగంపల్లినాగేందర్‌ యాదవ్
16.పటాన్‌చెరుమెట్టు కుమార్‌యాదవ్
17. కూకట్‌పల్లిజూపల్లి సత్యనారాయణరావు
18.కొండాపూర్షేక్‌ హమీద్
19.జగద్గిరిగుట్టకె.జగన్‌
20.గాజులరామారంరావుల శేషగిరి
21.బాలాజీనగర్‌పి.శిరీషా
22.మాదాపూర్‌జగదీశ్వర్​గౌడ్
23.ఖైరతాబాద్‌ విజయారెడ్డి
24.సోమాజీగూడవనం సంగీత
25.అల్లాపూర్‌సబిహా బేగం
26.గోల్నాకడి. లావణ్య
27.బోరబండ బాబా ఫసియుద్దీన్‌
28.చర్లపల్లిబొంతు శ్రీదేవి
29.మీర్‌పేట హెచ్‌బీ కాలనీ జె. ప్రభుదాస్‌
30.నాచారంశాంతిసాయిజన్ శేఖర్‌
31.తూర్పు ఆనంద్‌బాగ్‌ప్రేమ్‌కుమార్‌
32.గౌతమ్‌నగర్‌సునీత
33.యూసుఫ్‌గూడ బండారు రాజ్‌కుమార్‌
34.వెంగళ్‌రావునగర్‌జి. దేదీప్య
35.రహ్మత్‌నగర్‌సీఎన్ రెడ్డి
36.బాలానగర్‌ఎ. రవీందర్ రెడ్డి
37.అల్విన్‌ కాలనీవెంకటేశ్ గౌడ్
38.వివేకానందనగర్ కాలనీమాధవరం సరోజాదేవి
39.మల్లాపూర్‌దేవేందర్‌రెడ్డి విజయ్‌
40.బేగంపేటటి. మహేశ్వరి
41.చందానగర్‌మంజుల
42.బన్సీలాల్‌పేటకుర్మ హేమలత
43.ఫతేనగర్‌పి. సతీశ్​బాబు
44.మియాపూర్‌ఉప్పలపాటి శ్రీకాంత్
45. చిల్కానగర్‌ గీతా ప్రవీణ్ ముదిరాజ్
46.బంజారాహిల్స్‌విజయలక్ష్మి
47.అడ్డగుట్టఎల్. ప్రసన్నలక్ష్మి
48.కేపీహెచ్‌బీ కాలనీఎమ్. శ్రీనివాసరావు
49.గాజులరామారంరావుల శేషగిరి
50.సుభాశ్​‌నగర్జి. హేమలత
51.అంబర్​పేటఈ. విజయ్​కుమార్ గౌడ్
52.తార్నాకఎమ్​. శ్రీలత
53.వెంకటేశ్వర కాలనీ మన్నె కవితా రెడ్డి
54.సీతాఫల్‌మండిసామల హేమ
55.మచ్చబొల్లారంఈఎస్ రాజ్​ జితెందర్ నాథ్

అంతకుముందు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించగా భాజపా అధికంగా కైవసం చేసుకుంది. అన్ని కౌంటింగ్ హాళ్లలో వీడియోగ్రఫీ, సీసీటీవీ కెమెరా సౌకర్యం ఏర్పాటు చేశారు. సీసీటీవీ కెమెరాల సాయంతో ఎన్నికల అధికారులు లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. మెజార్టీ డివిజన్ల పూర్తి లెక్కింపు ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసేలా ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

ఇవీ చూడండి: ఎస్‌ఈసీ జారీచేసిన సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్

గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్​లో తొలిరౌండ్ ఫలితాలు వెలువడుతున్నాయి. తెరాస 55 స్థానాల్లో గెలుపొందింది. చాలాచోట్ల భాజపా- తెరాస మధ్య పోరు నువ్వా- నేనా అన్నట్లుగా సాగుతోంది.

క్ర.సడివిజన్విజేత
1.అల్వాల్‌సి.హెచ్‌. విజయశాంతి
2.కుత్బుల్లాపూర్గౌరీశ్​ పారిజాత
3.చింతల్‌ రషీదాబేగం
4.ఓల్డ్‌ బోయిన్‌పల్లినరసింహ యాదవ్
5.భారతీనగర్‌వి.సింధు
6.రంగారెడ్డినగర్‌విజయ్‌శేఖర్‌
7. రామచంద్రాపురంబి.పుష్ప
8.వెంకటాపురంసబితా కిశోర్‌
9.సనత్‌నగర్‌కొలను లక్ష్మి
10.హఫీజ్‌పేట వి.పూజిత
11.హైదర్‌నగర్‌నార్నె శ్రీనివాసరావు
12. సూరారంమంత్రి సత్యనారాయణ
13.మెట్టుగూడ ఆర్‌.సునీత
14. కాప్రాఎస్‌. స్వర్ణరాజ్
15.శేరిలింగంపల్లినాగేందర్‌ యాదవ్
16.పటాన్‌చెరుమెట్టు కుమార్‌యాదవ్
17. కూకట్‌పల్లిజూపల్లి సత్యనారాయణరావు
18.కొండాపూర్షేక్‌ హమీద్
19.జగద్గిరిగుట్టకె.జగన్‌
20.గాజులరామారంరావుల శేషగిరి
21.బాలాజీనగర్‌పి.శిరీషా
22.మాదాపూర్‌జగదీశ్వర్​గౌడ్
23.ఖైరతాబాద్‌ విజయారెడ్డి
24.సోమాజీగూడవనం సంగీత
25.అల్లాపూర్‌సబిహా బేగం
26.గోల్నాకడి. లావణ్య
27.బోరబండ బాబా ఫసియుద్దీన్‌
28.చర్లపల్లిబొంతు శ్రీదేవి
29.మీర్‌పేట హెచ్‌బీ కాలనీ జె. ప్రభుదాస్‌
30.నాచారంశాంతిసాయిజన్ శేఖర్‌
31.తూర్పు ఆనంద్‌బాగ్‌ప్రేమ్‌కుమార్‌
32.గౌతమ్‌నగర్‌సునీత
33.యూసుఫ్‌గూడ బండారు రాజ్‌కుమార్‌
34.వెంగళ్‌రావునగర్‌జి. దేదీప్య
35.రహ్మత్‌నగర్‌సీఎన్ రెడ్డి
36.బాలానగర్‌ఎ. రవీందర్ రెడ్డి
37.అల్విన్‌ కాలనీవెంకటేశ్ గౌడ్
38.వివేకానందనగర్ కాలనీమాధవరం సరోజాదేవి
39.మల్లాపూర్‌దేవేందర్‌రెడ్డి విజయ్‌
40.బేగంపేటటి. మహేశ్వరి
41.చందానగర్‌మంజుల
42.బన్సీలాల్‌పేటకుర్మ హేమలత
43.ఫతేనగర్‌పి. సతీశ్​బాబు
44.మియాపూర్‌ఉప్పలపాటి శ్రీకాంత్
45. చిల్కానగర్‌ గీతా ప్రవీణ్ ముదిరాజ్
46.బంజారాహిల్స్‌విజయలక్ష్మి
47.అడ్డగుట్టఎల్. ప్రసన్నలక్ష్మి
48.కేపీహెచ్‌బీ కాలనీఎమ్. శ్రీనివాసరావు
49.గాజులరామారంరావుల శేషగిరి
50.సుభాశ్​‌నగర్జి. హేమలత
51.అంబర్​పేటఈ. విజయ్​కుమార్ గౌడ్
52.తార్నాకఎమ్​. శ్రీలత
53.వెంకటేశ్వర కాలనీ మన్నె కవితా రెడ్డి
54.సీతాఫల్‌మండిసామల హేమ
55.మచ్చబొల్లారంఈఎస్ రాజ్​ జితెందర్ నాథ్

అంతకుముందు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించగా భాజపా అధికంగా కైవసం చేసుకుంది. అన్ని కౌంటింగ్ హాళ్లలో వీడియోగ్రఫీ, సీసీటీవీ కెమెరా సౌకర్యం ఏర్పాటు చేశారు. సీసీటీవీ కెమెరాల సాయంతో ఎన్నికల అధికారులు లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. మెజార్టీ డివిజన్ల పూర్తి లెక్కింపు ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసేలా ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

ఇవీ చూడండి: ఎస్‌ఈసీ జారీచేసిన సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్

Last Updated : Dec 4, 2020, 7:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.