ETV Bharat / state

బోరబండను మరింత అభివృద్ధిపథంలో నడిపిస్తా: బాబా ఫసియుద్దీన్​ - బోరబండ తెరాస అభ్యర్థి విజయం

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో బోరబండ తెరాస అభ్యర్థి బాబా ఫసియుద్దీన్​ విజయం సాధించారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి చేస్తానని ఆయన తెలిపారు. విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు.

trs candidate baba fasiyuddin thanks to all to his win in ghmc elections
బోరబండను మరింత అభివృద్ధిపథంలో నడిపిస్తా: బాబా ఫసియుద్దీన్​
author img

By

Published : Dec 4, 2020, 5:47 PM IST

గ్రేటర్ ఎన్నికల్లో బోరబండ తెరాస అభ్యర్థి బాబా ఫసియుద్దీన్​ భాజపా అభ్యర్థిపై విజయం సాధించారు. తన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యావాదాలు తెలియజేశారు.

బోరబండను మరింత అభివృద్ధిపథంలో నడిపిస్తా: బాబా ఫసియుద్దీన్​

గతంలో డివిజన్​లో వంద కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ఇప్పుడు అదే ఉత్సాహంతో బోరబండను మరింత అభివృద్ధిపథంలో ముందుకు తీసుకెళ్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నాపై నమ్మకం ఉంచిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్​కు ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చూడండి:ఎస్ఈసీ సర్క్యులర్‌ అమలును నిలిపివేసిన హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.