ETV Bharat / state

'మరింత మెజారిటీతో విజయం సాధిస్తాం' - గ్రేటర్ ఎన్నికల ప్రచారం

ఆరేళ్లుగా తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని అల్వాల్​ అభ్యర్థి విజయశాంతి అన్నారు. డివిజన్​ ఇన్​ఛార్జ్ రసమయి బాలకిషన్​తో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

TRS  Alwal candidate election compaign with rasamai balakishan
'మరింత మెజారిటీతో విజయం సాధిస్తాం'
author img

By

Published : Nov 21, 2020, 7:18 PM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో తెరాసనే విజయం సాధిస్తుందని అల్వాల్​ డివిజన్​ అభ్యర్థి విజయశాంతి పేర్కొన్నారు. డివిజన్ ఇన్​ఛార్జ్ రసమయి బాలకిషన్​తో కలిసి పలు బస్తీల్లో ఆమె ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయని ఆమె తెలిపారు.

వరదసాయం పదివేలు ప్రతిఇంటికి అందించడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో మరింత మెజారిటీతో విజయం సాధిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్​లో తెరాసకు ఇతర పార్టీలతో ఎలాంటి పోటీ లేదని విజయశాంతి వెల్లడించారు.

'మరింత మెజారిటీతో విజయం సాధిస్తాం'

ఇదీ చూడండి:జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో తెరాసను గెలిపించాలి: పోసాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.