ETV Bharat / state

Tribute to Konda Laxman Bapuji: భవిష్యత్ తరాలకు ఆయన రాజకీయ ప్రస్థానం స్ఫూర్తిదాయకం - Telangana assembly 2021

కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు కేటీఆర్‌, ప్రశాంత్‌రెడ్డి, తలసాని పుష్పాంజలి ఘటించారు. భవిష్యత్ తరాలకు ఆయన పోరాట పటిమ, రాజకీయ ప్రస్థానం స్ఫూర్తిదాయకమన్నారు.

Tribute to Konda Laxman Bapuji
Tribute to Konda Laxman Bapuji
author img

By

Published : Sep 27, 2021, 2:10 PM IST

తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా అసెంబ్లీలో నివాళులు అర్పించారు. శాసనసభ ఆడిటోరియంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ చిత్రపటానికి సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు కేటీఆర్‌, ప్రశాంత్‌రెడ్డి, తలసాని పుష్పాంజలి ఘటించారు.

కొండా లక్ష్మణ్ బాపూజీ

నమ్మిన లక్ష్యం కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితాంతం పోరాడారని గుర్తుచేసుకున్న నేతలు... భవిష్యత్ తరాలకు ఆయన పోరాట పటిమ, రాజకీయ ప్రస్థానం స్ఫూర్తిదాయకమన్నారు.

ఇదీ చూడండి: Minister Srinivas Goud: 'బార్ అండ్ రెస్టారెంట్ల‌లోనూ రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.