ETV Bharat / state

'కరెంటు కోతలు ఉండవు' - విద్యుత్​ వినియోగం

ఇళ్లలో కరెంటు కోతలు, పెద్ద పరిశ్రమలకు పవర్​ హాలిడేలు, చిన్న పరిశ్రమలకు అగచాట్లు ఇవీ.. ప్రతి వేసవిలో వినిపించే మాటలు. కానీ ఈసారి రాష్ట్రంలో ఆ పరిస్థితి రాదని అంటున్నారు విద్యుత్​ శాఖ అధికారులు. సీఎం ఆదేశాలతో ముందస్తు సంసిద్ధంగా ఉన్నామని ట్రాన్స్​కో సీఎండీ ప్రభాకరరావు తెలిపారు. 24 గంటల విద్యుత్​ సరఫరాకు ఏ లోటూ ఉండబోదని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ట్రాన్స్​కో సీఎండీ
author img

By

Published : Mar 6, 2019, 2:00 PM IST

రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రోజురోజుకి పెరుగుతోంది. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, సరఫరాపై ప్రతిరోజూ సమీక్షిస్తున్నామని ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకరరావు చెప్పారు. వేసవిలో గృహ అవసరాలు, వ్యవసాయం, పరిశ్రమల్లో విద్యుత్​ అవసరాలకు అనుగుణంగా పూర్తిస్థాయిలో సంసిద్ధంగా ఉన్నామన్న ట్రాన్స్​కో సీఎండీ ప్రభాకరరావుతో ఈటీవీ భారత్​ ముఖాముఖి...

వివరాలు వెల్లడిస్తున్న ట్రాన్స్​కో సీఎండీ

ఇవీ చూడండి :సాఫ్​ 'హై'దరాబాద్

From
G.Gangadhar, Jagityala
Cell: 9394450193
..........

దుబ్బ రాజన్న రథోత్సవానికి పోటెత్తిన భక్తులు
యాంకర్
()
జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దుబ్బ రాజన్న ఆలయంలో శివరాత్రి ఉత్సవాల సందర్భంగా స్వామివారి రథోత్సవం కన్నుల పండుగ సాగింది.... వేలాదిగా తరలివచ్చిన భక్తుల జయ జయ ద్వానాల మధ్య స్వామి వారు రథంపై ఊరేగారు . అంతకుముందు ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు వేడుకల్లో కళాకారుల ప్రదర్శన అలరించాయి .... వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు భక్త జనసంద్రంగా మారాయి.... ఈరోజుతో శివరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి... వేడుక సందర్భంగా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.