ETV Bharat / state

తుపాను ఎఫెక్ట్​.. పలు రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

author img

By

Published : May 23, 2021, 9:54 PM IST

యాస్ తుపాను కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈనెల 24వ తేదీ నుంచి 30 వరకు 14 రైళ్లను రద్దు చేసినట్లు వెల్లడించింది.

Trains cancelled under south central railway
యాస్ తుపాను కారణంగా రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ముప్పును దృష్టిలో ఉంచుకుని పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 24 వ తేదీ నుంచి 30 వరకు వివిధ మార్గాల్లో రైళ్లను పూర్తిగా నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఏయే తేదీల్లో రద్దు చేశారో వాటి వివరాలను దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.

రద్దయిన రైళ్ల వివరాలు

1. కన్యాకుమారి-హౌరా - 29వ తేదీ

2. తిరువనంతపురం-శాలిమార్ - 27వ తేదీ

3. హౌరా-తిరుచురపల్లి - 27వ తేదీ

4. చెన్నయ్ సెంట్రల్-సంత్రగచ్చి - 27వ తేదీ

5. తాంబరం-జాసిధి - 29వ తేదీ

6. హౌరా-యశ్వంత్ పూర్ - 24వ తేదీ

7. హౌరా-పాండిచ్చేరి - 30వ తేదీ

8. హౌరా-వాస్కోడిగామా - 24వ తేదీ

9. పురులియా-విల్లుపురం - 28వ తేదీ

10. భువనేశ్వర్-బెంగుళుర్ - 23వ తేదీ

11. వాస్కోడిగామా-హౌరా - 27వ తేదీ,

12. హౌరా -మైసూర్ - 28వ తేదీ

13. యశ్వంత్ పూర్ -హౌరా - 27వ తేదీ,

14. హౌరా-ఎర్నాకులం - 29వ తేదీన నడిచే రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది.

ఇదీ చూడండి: పొంచి ఉన్న 'యాస్​' ముప్పు- అధికారులు అప్రమత్తం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.