ETV Bharat / state

చెఫ్​లు, సేల్స్​పర్సన్స్​గా మారిన ట్రైనీ సివిల్​ సర్వీసెస్​ అధికారులు - telangana varthalu

ట్రైనీ సివిల్ సర్వీసెస్ అధికారులు చెఫ్​లుగా, సేల్స్ పర్సన్స్​గా, వ్యాపారులుగా మారారు. హైదరాబాద్ మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో ఫెటె ఉత్సవంలో భాగంగా అధికారులు కొందరు చెఫ్​లుగా మారి రుచికరమైన వంటకాలు చేశారు.

చెఫ్​లు, సేల్స్​పర్సన్స్​గా మారిన ట్రైనీ సివిల్​ సర్వీసెస్​ అధికారులు

author img

By

Published : Feb 27, 2021, 10:58 PM IST

శిక్షణలో ఉన్న సివిల్ సర్వీసెస్ అధికారులు చెఫ్​లుగా, సేల్స్ పర్సన్స్​గా, వ్యాపారులుగా అవతారం ఎత్తారు. హైదరాబాద్ మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో 22 రాష్ట్రాలకు చెందిన 121 మంది అధికారులు స్పెషల్ ఫౌండేషన్ కోర్సులో భాగంగా శిక్షణ పొందుతున్నారు. అందులో భాగంగా ఫెటె పేరిట ఉత్సవాన్ని నిర్వహించారు. అందులో భాగంగా కొందరు చెఫ్​లుగా మారి రుచికరమైన వంటకాలు చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన పలు శాఖాహార, మాంసాహార వంటలను అందరికీ రుచి చూపించారు.

మరికొందరు సేల్స్ పర్సన్స్​గా, వ్యాపారులుగా అవతారమెత్తారు. వంటకాలు, వాటి అమ్మకం ద్వారా వచ్చిన డబ్బులను ఓ స్వచ్ఛంద సంస్థకు విరాళంగా అందించారు. వీటితో పాటు వివిధ రకాల ఆటపాటల్లోనూ అధికారులు పాల్గొన్నారు. ఎంసీఆర్​హెచ్ఆర్​డీ డైరెక్టర్ హర్​ప్రీత్ సింగ్ సహా అధికారులు, సిబ్బంది ఉత్సవంలో పాల్గొన్నారు.

చెఫ్​లు, సేల్స్​పర్సన్స్​గా మారిన ట్రైనీ సివిల్​ సర్వీసెస్​ అధికారులు
చెఫ్​లు, సేల్స్​పర్సన్స్​గా మారిన ట్రైనీ సివిల్​ సర్వీసెస్​ అధికారులు
చెఫ్​లు, సేల్స్​పర్సన్స్​గా మారిన ట్రైనీ సివిల్​ సర్వీసెస్​ అధికారులు
పానీపూరీ... వాహ్వా
http://1చెఫ్​లు, సేల్స్​పర్సన్స్​గా మారిన ట్రైనీ సివిల్​ సర్వీసెస్​ అధికారులు0.10.50.85:6060///finalout4/telangana-nle/finalout/27-February-2021/10806231_ma.jpg
కబాబ్స్​ రెడీ

ఇదీ చదవండి: 'వాళ్లకు హై కమాండ్​ దిల్లీలో ఉంటే.. మనకు గల్లీలో ఉంటది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.