ETV Bharat / state

అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ పోలీసుల నివాళి - తెలంగాణ వార్తలు

అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ట్రాఫిక్ పోలీసులు నివాళులు అర్పించారు. పలు కూడళ్లలో రెండు నిమిషాల పాటు సిగ్నల్స్ నిలిపివేశారు. ఎక్కడివారు అక్కడే ఉదయం 11గంటలకు మౌనం పాటించారు.

traffic-police-tribute-to-martyrs-on-the-occasion-of-mahatma-gandhi-death-anniversary-in-2021
అమరవీరుల సంస్మరణం... పలు కూడళ్లలో 2 నిమిషాల పాటు మౌనం
author img

By

Published : Jan 30, 2021, 1:29 PM IST

హైదరాబాద్ నగరంలోని పలు కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులు అమరవీరులకు నివాళులు అర్పించారు. జనవరి 30 అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా... ఉదయం 11 గంటలకు 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. హైదరాబాద్ అసెంబ్లీ కూడలి ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ వద్ద ట్రాఫిక్ పోలీసులు, సిబ్బంది మౌనం పాటించి నివాళులు అర్పించారు.

పలు కూడళ్లలో రెండు నిమిషాల పాటు ట్రాఫిక్ సిగ్నల్​నూ ట్రాఫిక్ పోలీసులు నిలిపివేశారు. వాహనదారులు ఎక్కడివారు అక్కడే 2 నిమిషాల పాటు మౌనం పాటించారు.

ఇదీ చదవండి: అహింసతో స్వతంత్ర సంగ్రామాన్ని ఉరకలెత్తించారు : సీఎం కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.