Revanth Reddy comments on bjp: తుక్కుగూడలో భాజపా నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. అమిత్ షా ప్రసంగం కొండంత రాగం తీసి అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజల తరఫున తాము అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమే చెప్పలేదన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిపై ఆర్భాటపు ప్రకటనలు మాత్రమే చేస్తున్నారని అన్నారు. అవినీతిపై ఆచరణ చర్యలు ఉండవని తేలిపోయిందన్నారు. ‘అంతేలే షా జీ… మీ చీకటి మిత్రుడిపై ఈగ వాలనివ్వరుగా!’’ అంటూ రేవంత్ ట్వీట్ చేశారు.
-
తుక్కుగూడలో అమిత్ షా ప్రసంగం కొండంత రాగం తీసి… అన్నట్టుగా ఉంది.
— Revanth Reddy (@revanth_anumula) May 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
తెలంగాణ ప్రజల తరపున మేం అడిగిన ప్రశ్నలకు సమాధానం లేదు. కేసీఆర్ కుటుంబ అవినీతి పై ఆర్భాటపు ప్రకటనలే తప్ప ఆచరణతో కూడిన చర్యలు ఉండవని తేలిపోయింది.
అంతేలే షా జీ… మీ చీకటి మిత్రుడి పై ఈగవాలనివ్వరుగా!!
">తుక్కుగూడలో అమిత్ షా ప్రసంగం కొండంత రాగం తీసి… అన్నట్టుగా ఉంది.
— Revanth Reddy (@revanth_anumula) May 14, 2022
తెలంగాణ ప్రజల తరపున మేం అడిగిన ప్రశ్నలకు సమాధానం లేదు. కేసీఆర్ కుటుంబ అవినీతి పై ఆర్భాటపు ప్రకటనలే తప్ప ఆచరణతో కూడిన చర్యలు ఉండవని తేలిపోయింది.
అంతేలే షా జీ… మీ చీకటి మిత్రుడి పై ఈగవాలనివ్వరుగా!!తుక్కుగూడలో అమిత్ షా ప్రసంగం కొండంత రాగం తీసి… అన్నట్టుగా ఉంది.
— Revanth Reddy (@revanth_anumula) May 14, 2022
తెలంగాణ ప్రజల తరపున మేం అడిగిన ప్రశ్నలకు సమాధానం లేదు. కేసీఆర్ కుటుంబ అవినీతి పై ఆర్భాటపు ప్రకటనలే తప్ప ఆచరణతో కూడిన చర్యలు ఉండవని తేలిపోయింది.
అంతేలే షా జీ… మీ చీకటి మిత్రుడి పై ఈగవాలనివ్వరుగా!!
ఇదీ చదవండి: 'ఏ మొహం పెట్టుకుని వస్తారు'.. అమిత్‌షాకు రేవంత్ రెడ్డి 9 ప్రశ్నలు
"జనగణమనలో 'సింధ్'ను తొలగించండి.. పాక్‌ను కీర్తిస్తూ పాడేదెలా?"