లాక్డౌన్ తర్వాత ఏపీలోని విశాఖ నగరంలోని బీచ్‌లు కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా వారాంతంలో స్థానికులు బీచ్‌లకు వెళ్లి సేదతీరుతున్నారు. పెద్ద సంఖ్యలో నగరవాసులు కుటుంబాలతో సహా బీచ్‌కి తరలివస్తున్నారు.
సాయం సమయాల్లో వీరి రాకతో నగరంలోని ఆర్కే బీచ్ సహా వుడా పార్క్, తెనీటి పార్క్ ప్రదేశాలు పర్యాటకులతో నిండాయి.
ఇదీ చూడండి: రెవెన్యూ శాఖలో కొత్త పోస్టులు... కసరత్తు ప్రారంభించిన అధికారులు...