ETV Bharat / state

టాప్​టెన్ న్యూస్@9PM

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తల సమాహారం మీకోసం.

Topten news@9PM
టాప్​టెన్ న్యూస్@9PM
author img

By

Published : Jun 9, 2020, 9:00 PM IST

ఆర్టీసీపై సీఎం సమీక్ష

ఆర్టీసీపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. మంత్రి పువ్వాడ, ఎండీ సునీల్ శర్మ, ఆర్టీసీ అధికారులతో సీఎం సమావేశమయ్యారు. మరింత సమాచారం కోసం క్లిక్​ చేయండి.

కేసీఆర్​​కు కేంద్రమంత్రి లేఖ

రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ సూచనలను కట్టుదిట్టంగా అమలుచేయడంపై సీఎం కేసీఆర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం ఫాలో అవ్వండి.

అనిశా వలలో తిమింగళం

హైదరాబాద్‌ అనిశా వలకు పెద్దఅంబర్‌పేట మున్సిపల్ కమిషనర్ చిక్కారు. ఓ భవన నిర్మాణ అనుమతి కోసం లంచం తీసుకుంటూ... అడ్డంగా దొరికిపోయారు. ఇంతకీ ఎంత డిమాండ్ చేశారంటే!

కరెంటు బిల్లులపై..

కరోనా వైరస్​ నేపథ్యంలో విధించిన లాక్​డౌన్​ వల్ల... మూడు నెలల తర్వాత తీస్తున్న బిల్లులు వినియోగదారులను విస్మయానికి గురి చేస్తున్నాయి. బిల్లులపై సీఎండీ మాటలు.

పోరాటానికి ప్రత్యేక కమిటీ

పోతిరెడ్డిపాడుపై పోరాటం చేసేందుకు కాంగ్రెస్​ సిద్ధమౌతోంది. అందుకు ప్రణాళికలను రచించి 12 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు మీకోసం.

హైబ్రిడ్​ లేదా వీడియో కాన్ఫరెన్స్

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు హైబ్రిడ్​ లేదా వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా జరిగే అవకాశముంది. భౌతిక దూరం నియమాలను పాటిస్తూ ఎంపీలందరూ కూర్చునేందుకు పార్లమెంటు భవనం సరిపోనందున వర్చువల్​గా సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆ సమాచారం మీకోసం.

చైనాలో కరోనా వ్యాప్తి ఆగస్టులోనే..

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్​ చైనాలో గత ఏడాది ఆగస్టు నెలలోనే.. వ్యాప్తి చెంది ఉంటుంది అనే ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు హార్వర్డ్ పరిశోధకులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

కూలిన ఆరు ఆంతస్తుల భవనం

పాకిస్థాన్​ కరాచీలో ఆదివారం రాత్రి 6 అంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 13కు చేరింది. మరో 12 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. మరింత సమాచారం కోసం ఫాలో అవ్వండి.

పంచె కట్టులో అదరగొట్టిన బాలయ్య

టాలీవుడ్​లో బాలయ్య- బోయపాటి శ్రీను హిట్​ కాంబినేషన్​లో హ్యాట్రిక్ చిత్రం రూపొందుతోంది. బుధవారం బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆ చిత్రబృందం టీజర్​​​ను​ విడుదల చేసింది. టీజర్ మీరూ చేసేయండి.

ఐసీసీ కొత్త నిబంధనలు

కరోనా వేళ.. అంతర్జాతీయ క్రికెట్​ మండలి(ఐసీసీ) కీలక ప్రకటన చేసింది. టెస్టు మ్యాచ్​ సమయంలో బంతికి లాలాజలాన్ని వినియోగించడంపై నిషేధం విధించింది. అవేంటంటే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.