ETV Bharat / state

టాప్​టెన్ న్యూస్​@3PM

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తల సమాహారం మీకోసం.

author img

By

Published : Jun 11, 2020, 2:59 PM IST

TOPTEN NEWS@3PM
టాప్​టెన్ న్యూస్​@3PM

మృతదేహం ఏమైంది?

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మెహదీపట్నం ప్రాంతానికి చెందిన కరోనా బాధితుడి మృతదేహం అదృశ్యమైంది. బుధవారం అతని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. మరి ఎలా మాయమైంది?

గృహ నిర్బంధం

కాంగ్రెస్ పార్టీ చ‌లో స‌చివాల‌యం పిలుపుతో అప్రమ‌త్తమైన పోలీసులు... ఉద‌యం నుంచే కాంగ్రెస్ నేత‌ల‌ను ఇంటికే పరిమితం చేస్తూ గృహ‌నిర్బంధంలో ఉంచారు. ఎవరెవరిని ముందస్తు అరెస్టు చేశారంటే!

కొనసాగింపు

జూనియర్‌ వైద్యుల ఆందోళన మూడో రోజూ కొనసాగుతోంది. మంగళవారం రాత్రి 7 గంటలకు విధులు బహిష్కరించిన జూడాలు... ఇంకా తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం కోసం... క్లిక్​ చేయండి.

వ్యసనానికీ ఓ పరిష్కారం

ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో నెటిజన్లను ఆకట్టుకొంటోన్న సోషల్‌ మీడియా వేదిక ‘టిక్‌టాక్‌’. కొంతమందికి మాత్రం ఇది వ్యసనంగా మారుతోంది. ఈ సమస్యకు ఓ పరిష్కార మార్గం ఆలోచించింది టిక్‌టాక్‌ సంస్థ. పూర్తి కథనం చదివేయండి.

భార్యకు కరోనా... భర్త మృతి

సాఫీగా సాగుతున్న ఆ కుటుంబంలో కరోనా కల్లోలం సృష్టించింది. భార్యకు కరోనా సోకటంతో తీవ్ర మనోవేదనకు గురైన భర్త మృతి చెందిన విషాదకర ఘటన ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. ఆ సమాచారం మీకోసం.

స్ఫూర్తికి వ్యతిరేకం

ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అవినీతి నిరోధక శాఖకు లేఖ రాసింది రాజస్థాన్​ కాంగ్రెస్​. ఇలాంటి చర్యలు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని పేర్కొంది. ఇంకా ఏమందంటే!

రథయాత్రపై సందిగ్ధత

కరోనా నేపథ్యంలో ఈ నెలలో జరగాల్సిన ప్రపంచ ప్రసిద్ధ పూరీ జగన్నాథ రథయాత్ర నిర్వహణపై సందిగ్ధత ఏర్పడింది. వైరస్​ వ్యాప్తి క్రమంలో తామే రథయాత్ర నిర్వహిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. మరి ఒడిశా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో? ఆ వివరాలు తెలుసుకోండి.

ఆధారాల్లేవ్...

నీటి ద్వారా కరోనా వ్యాపిస్తుందని అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని అమెరికాకు చెందిన వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం(సీడీసీ) స్పష్టం చేసింది. కథనం కోసం క్లిక్ చేయండి.

పెంగ్విన్ ట్రైలర్

కీర్తి సురేశ్ కథానాయికగా నటించిన 'పెంగ్విన్' ట్రైలర్​ను హీరో నాని విడుదల చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్​ కథతో రూపొందిన ఈ సినిమా.. జూన్ 19న ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మీరూ చూసేయండి.

క్రికెట్​ అంటే పిచ్చా?

మీకు క్రికెట్​ అంటే పిచ్చి ఇష్టమా? అయితే ఈ కథనం మీకోసమే. ఈ ఆటలో మీకు తెలియని ఐదు అదిరిపోయే ఆశ్చర్యకర విషయాలు గురించి ఇవే. ఇంకెందుకు ఆలస్యం చదివేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.