ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​ @11AM

ఇప్పటి వరకు ప్రధాన వార్తలు

top ten news
టాప్​టెన్​ న్యూస్​
author img

By

Published : Feb 9, 2022, 11:00 AM IST

Farmers Committed to Suicide: ఆరుగాలం పండించిన పంట చేతికి రాక.. సరైన దిగుబడులు లేక.. చేసిన అప్పులు.. గుండెను నిలువునా చీల్చేస్తుంటే... ఇంకా బతికి సాధించేది ఏది లేదని అనుకున్నారు. దిక్కుతోచని స్థితిలో బలవన్మరణాలకు పాల్పడ్డారు. పంటలు చేతికి రాక, దిగుబడులు సరిగా లేక, అప్పుల బాధతో రాష్ట్రంలో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.

  • సర్కార్ కొలువుల ప్రకటన ఇంకెప్పుడో?

APPSC Notifications : ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ప్రత్యేకించి గ్రూప్‌-1, 2, పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రకటనల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం నోటిఫికేషన్లు వచ్చే సూచనలు ఫలితం కనిపించకపోవడంతో లక్షల మంది నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

  • 60 మంది భారత జాలర్లను కిడ్నాప్​ చేసిన పాక్​

Pakistan has hijacked fishermen: భారత్​కు చెందిన సుమారు 60 మంది జాలర్లను పాకిస్థాన్​ కిడ్నాప్​ చేసింది. వీరంతా గుజరాత్​లోని పోరుబందర్​కు చెందిన వారు. వీరితో పాటు 10 పడవల్ని కూడా పాక్​ అధికారులు సీజ్​ చేశారు. గడిచిన 24 గంటల్లో సుమారు 13 బోట్లను పాక్ తీరప్రాంత రక్షణ దళం హైజాక్ చేసింది.

  • కులమతాలే ప్రచారాస్త్రాలు

UP Election 2022: ఎన్నికల ప్రచారంలో ఎక్కడైనా మౌలిక సదుపాయాలు, పథకాలు, అభివృద్ధి వంటివి మాటలు రాజకీయ నేత నోట వినిపిస్తాయి. సామాన్యుడికి లబ్ది చేకూర్చే పథకాలతో ప్రజల ముందుకు వస్తారు. అయితే యూపీలో అందుకు భిన్నంగా.. కులమతాలే ప్రధాన ప్రచారాస్త్రాలుగా మారాయి. వాటిపైనే పార్టీలు దృష్టి పెడుతున్నాయి. ఓటర్లను తమవైపునకు తిప్పుకోవడానికి.. వాటి ఆధారంగానే వ్యూహరచన చేస్తున్నాయి.

  • డ్రాగన్​ వైపు రష్యా మొగ్గు

Russia China Relations: వింటర్​ ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో రష్యా, చైనా అధినేతలు పుతిన్‌, జిన్‌పింగ్‌ల ఆత్మీయ పలకరింపులు, ఆంతరంగిక చర్చలు అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించాయి. సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నానంతరం, మరీ ముఖ్యంగా పుతిన్‌ అధికారం చేపట్టాకే చైనాతో ద్వైపాక్షిక సంబంధాలు ఎన్నడూ లేనంతగా వృద్ధిచెందాయి.

  • ఆర్థిక షేర్ల దన్నుతో లాభాల్లో మార్కెట్లు..

Stock market live updates: స్టాక్​ మార్కెట్లు బుధవారం తొలి సెషన్​ను లాభాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ సానుకూలతల నేపథ్యంలో సెన్సెక్స్​ 400 పాయింట్లు వృద్ధి చెంది 58,208 కి చేరింది. నిఫ్టీ 118 పాయింట్లు మెరుగుపడి 17,384 వద్ద ట్రేడవుతోంది.

  • ఏకైక టీ20లో టీమ్​ఇండియా ఓటమి

IND VS NZW: టీమ్​ఇండియా అమ్మాయిలు.. న్యూజిలాండ్​తో ఏకైక టీ20లో ఓడిపోయారు. బుధవారం ఉదయం క్వీన్స్​టౌన్​ వేదికగా ఈ మ్యాచ్​ జరిగింది. ఇందులో న్యూజిలాండ్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.

  • పాప్ సింగర్ మైకేల్ జాక్సన్ బయోపిక్..

Michael jackson biopic: ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్​ పాప్ సింగర్​గా పేరు తెచ్చుకున్న మైకేల్ జాక్సన్ బయోపిక్​ కూడా రెడీ అయినట్లు తెలుస్తోంది. మరి మైకేల్ జాక్సన్​ పాత్రలో ఎవరు నటిస్తారో చూడాలి?

  • దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

India Covid cases: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజాగా 71,365 మందికి వైరస్​ సోకింది. కొవిడ్​ ధాటికి మరో 1,217 మంది ప్రాణాలు కోల్పోయారు. లక్ష మందికిపైగా మహమ్మారి నుంచి కోలుకున్నారు.

  • మహిళపై భర్త అత్యాచారం.. వీడియో తీసిన భార్య

Woman Rape in Vijayawada : విజయవాడలో అమానుషం చోటుచేసుకుంది. కళ్ల ముందే భర్త ఓ మహిళపై అత్యాచారం చేస్తుంటే అడ్డుకోవాల్సింది పోయి... అతని భార్య ఆ దృశ్యాలను ఫోన్​లో వీడియో తీసింది. బాధితురాలి ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

  • అప్పులు తీర్చలేక.. ముగ్గురు రైతుల ఆత్మహత్య

Farmers Committed to Suicide: ఆరుగాలం పండించిన పంట చేతికి రాక.. సరైన దిగుబడులు లేక.. చేసిన అప్పులు.. గుండెను నిలువునా చీల్చేస్తుంటే... ఇంకా బతికి సాధించేది ఏది లేదని అనుకున్నారు. దిక్కుతోచని స్థితిలో బలవన్మరణాలకు పాల్పడ్డారు. పంటలు చేతికి రాక, దిగుబడులు సరిగా లేక, అప్పుల బాధతో రాష్ట్రంలో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.

  • సర్కార్ కొలువుల ప్రకటన ఇంకెప్పుడో?

APPSC Notifications : ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ప్రత్యేకించి గ్రూప్‌-1, 2, పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రకటనల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం నోటిఫికేషన్లు వచ్చే సూచనలు ఫలితం కనిపించకపోవడంతో లక్షల మంది నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

  • 60 మంది భారత జాలర్లను కిడ్నాప్​ చేసిన పాక్​

Pakistan has hijacked fishermen: భారత్​కు చెందిన సుమారు 60 మంది జాలర్లను పాకిస్థాన్​ కిడ్నాప్​ చేసింది. వీరంతా గుజరాత్​లోని పోరుబందర్​కు చెందిన వారు. వీరితో పాటు 10 పడవల్ని కూడా పాక్​ అధికారులు సీజ్​ చేశారు. గడిచిన 24 గంటల్లో సుమారు 13 బోట్లను పాక్ తీరప్రాంత రక్షణ దళం హైజాక్ చేసింది.

  • కులమతాలే ప్రచారాస్త్రాలు

UP Election 2022: ఎన్నికల ప్రచారంలో ఎక్కడైనా మౌలిక సదుపాయాలు, పథకాలు, అభివృద్ధి వంటివి మాటలు రాజకీయ నేత నోట వినిపిస్తాయి. సామాన్యుడికి లబ్ది చేకూర్చే పథకాలతో ప్రజల ముందుకు వస్తారు. అయితే యూపీలో అందుకు భిన్నంగా.. కులమతాలే ప్రధాన ప్రచారాస్త్రాలుగా మారాయి. వాటిపైనే పార్టీలు దృష్టి పెడుతున్నాయి. ఓటర్లను తమవైపునకు తిప్పుకోవడానికి.. వాటి ఆధారంగానే వ్యూహరచన చేస్తున్నాయి.

  • డ్రాగన్​ వైపు రష్యా మొగ్గు

Russia China Relations: వింటర్​ ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో రష్యా, చైనా అధినేతలు పుతిన్‌, జిన్‌పింగ్‌ల ఆత్మీయ పలకరింపులు, ఆంతరంగిక చర్చలు అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించాయి. సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నానంతరం, మరీ ముఖ్యంగా పుతిన్‌ అధికారం చేపట్టాకే చైనాతో ద్వైపాక్షిక సంబంధాలు ఎన్నడూ లేనంతగా వృద్ధిచెందాయి.

  • ఆర్థిక షేర్ల దన్నుతో లాభాల్లో మార్కెట్లు..

Stock market live updates: స్టాక్​ మార్కెట్లు బుధవారం తొలి సెషన్​ను లాభాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ సానుకూలతల నేపథ్యంలో సెన్సెక్స్​ 400 పాయింట్లు వృద్ధి చెంది 58,208 కి చేరింది. నిఫ్టీ 118 పాయింట్లు మెరుగుపడి 17,384 వద్ద ట్రేడవుతోంది.

  • ఏకైక టీ20లో టీమ్​ఇండియా ఓటమి

IND VS NZW: టీమ్​ఇండియా అమ్మాయిలు.. న్యూజిలాండ్​తో ఏకైక టీ20లో ఓడిపోయారు. బుధవారం ఉదయం క్వీన్స్​టౌన్​ వేదికగా ఈ మ్యాచ్​ జరిగింది. ఇందులో న్యూజిలాండ్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.

  • పాప్ సింగర్ మైకేల్ జాక్సన్ బయోపిక్..

Michael jackson biopic: ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్​ పాప్ సింగర్​గా పేరు తెచ్చుకున్న మైకేల్ జాక్సన్ బయోపిక్​ కూడా రెడీ అయినట్లు తెలుస్తోంది. మరి మైకేల్ జాక్సన్​ పాత్రలో ఎవరు నటిస్తారో చూడాలి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.