ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​ @ 1PM - top ten news till now

ఇప్పటివరకు ప్రధానవార్తలు

TOPNEWS
TOPNEWS
author img

By

Published : May 9, 2021, 1:00 PM IST

1. మంత్రి కొప్పులకు కొవిడ్​ పాజిటివ్​

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​ కరోనా బారిన పడ్డారు. రెండు రోజుల క్రితం ఆయన సతీమణి స్నేహలత, కుమార్తె నందినికి కొవిడ్​ సోకింది. దీంతో మంత్రి కొప్పుల హోం క్వారంటైన్​లోకి వెళ్లారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2.మోసపోతావు మహాజన్‌.!

ప్రజల కరోనా కష్టాలు సైబర్‌ నేరగాళ్లకు వరంలా మారాయి. వాక్సిన్‌ మొదలు అవసరమైన సేవలన్నీ అందిస్తామంటూ సైబర్‌ వల విసురుతున్నారు. ఆసుపత్రుల్లో ఎక్కడా పడకలు దొరక్క, ఆక్సిజన్‌ అందుబాటులో లేక అల్లాడుతున్న వారి అవసరాన్నే తమ ఆయుధంగా మార్చుకొని మోసాలకు పాల్పడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. అసోం సీఎంగా హిమంత

అసోం రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. ముఖ్యమంత్రి పీఠం హిమంత బిశ్వను వరించింది. ఆయన సోమవారం ప్రమాణస్వీకారం చేసే అవకాశముందని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. ఠాగూర్, గోఖలే జయంతి- మోదీ నివాళులు

రవీంద్రనాథ్​ ఠాగూర్ 160 జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గోపాల కృష్ణ గోఖలే, మహారాణా ప్రతాప్​లకూ నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. కొవిడ్​ వార్డులో నర్సు స్టెప్పులు

కోల్​కతాలోని ఉడ్​ల్యాండ్స్​ ఆస్పత్రి కొవిడ్​ వార్డులో ఓ నర్సు అదిరేటి స్టెప్పులేశారు. పీపీఈ కిట్ ధరించిన అజిత్​ కుమార్​ పట్నాయక్​.. తీన్​మార్​ డ్యాన్స్​తో వార్డులోని రోగులను అలరించారు. తనతోపాటు తోటి సిబ్బందితోనూ స్టెప్పులేయించారు. వీరి డ్యాన్స్​ను చూసి వార్డులోని రోగులంతా చప్పట్లు కొడుతూ అభినందించారు.​ పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. బాధ్యత ఉండాలిగా..

దేశంలో రెండోదశ కరోనా విజృంభణతో పలు రాష్ట్రాలు లాక్​డౌన్​లోకి వెళ్లాయి. కఠిన ఆంక్షలతో దాదాపు అన్ని రాష్ట్రాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. వైరస్​కేసులు అధికంగా ఉండే మహారాష్ట్ర, కర్ణాటకల్లో మాత్రం.. కొవిడ్​ మార్గదర్శకాలకు తూట్లు పొడుస్తూ.. రోడ్లు, మార్కెట్లలో సంచరించారు ప్రజలు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. మారువేషంలో పోలీస్ స్టేషన్లకు కమిషనర్

ఓ పోలీసు కమిషనర్.. మటన్​ దుకాణంలో పనిచేసే వ్యక్తిలా వేషం మార్చుకున్నారు. మారువేషంలోనే పలు పోలీస్ స్టేషన్లకు వెళ్లారు. ఇంతకీ ఆయన వేషం మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే!. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. విద్యార్థులే లక్ష్యంగా...

అఫ్గానిస్థాన్​లో ఓ పాఠశాల వద్ద శనివారం జరిగిన పేలుళ్లలో మరణాల సంఖ్య 50కి పెరిగింది. మృతుల్లో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారని అక్కడి ప్రభుత్వం తెలిపింది.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. క్రికెట్​ ఆడుతున్న ఏనుగు

ఏనుగు క్రికెట్ ఆడడం ఎప్పుడైనా చూశారా! అదేంటని ఆశ్చర్యపోకండి. ఔను.. ఏనుగు క్రికెట్ ఆడుతోంది. నలువైపులా షాట్లు కొడుతోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్​గా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. 'బాలీవుడ్​ ఎంట్రీకి నేను సిద్ధమే'

సరైన కథ దొరికితే బాలీవుడ్​ ఎంట్రీ ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తన మనసులో మాట బయటపెట్టారు నేచురల్​ స్టార్​ నాని. ఏమైనా మంచి కథతో దర్శకుడు దొరికితే సినిమా చేస్తానని క్లారిటీ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.