ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@9AM - తెలంగాణ వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news for 9am
టాప్​టెన్​ న్యూస్​@9AM
author img

By

Published : Jan 11, 2021, 9:00 AM IST

సీఎం సమీక్ష

రెవెన్యూ, విద్యాసంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. మంత్రులు, కలెక్టర్లతో సమావేశం కానున్న సీఎం... వివిధ శాఖలకు సంబంధించిన అంశాలపై పూర్తిస్థాయిలో చర్చించనున్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

స్పష్టత వచ్చేనా?

రాష్ట్రంలో విద్యా సంస్థల ప్రారంభంపై నేడు స్పష్టత రానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై నేడు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం అనుమతిస్తే.. ఈనెల 18 లేదా 20న ప్రత్యక్ష తరగతులు మొదలుపెట్టేందుకు విద్యాశాఖ సిద్ధంగా ఉంది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

నరికి చంపేశారు

సమయం దాదాపు రాత్రి 11 దాటింది. పనులన్నీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న వారితో ఆ రోడ్డు కొంచెం రద్దీగానే ఉంది. అదే సమయంలో ఓ యువకుడిని తరుముకుంటూ ముగ్గురు వ్యక్తులు వచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

వాహనంతో తొక్కించి

పొలం అమ్మిన డబ్బు విషయంలో బంధువుల మధ్య తలెత్తిన వివాదం ఓ మహిళ హత్యకు దారితీసింది. ఆమె తన భర్త, కుమార్తెతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా కక్ష కట్టిన బంధువు వారిని తన వాహనంతో ఢీకొట్టాడు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

నేడు తీర్పు

ప్రవీణ్ సోదరుల కిడ్నాప్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్​పై సికింద్రాబాద్ న్యాయస్థానం నేడు తీర్పు వెల్లడించనుంది. దీనితో పాటు అఖిలప్రియను ఏడు రోజుల పోలీసు కస్టడీకి ఇవ్వాలనే పిటిషన్​పైన కూడా నేడు తీర్పు వెలువరించనుంది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

సీఎంలతో నేడు ప్రధాని భేటీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్​గా సమావేశం కానున్నారు. టీకా పంపిణీపై ప్రధానంగా చర్చించే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

సుప్రీం విచారణ

సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఆందోళనలు, సాగు చట్టాలపై దాఖలైన పలు పిటిషన్లపై నేడు విచారణ చేపట్టనుంది సుప్రీం కోర్టు. కేంద్రంతో చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించని క్రమంలో ఈ విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ట్రంప్​పై అభిశంసన తీర్మానం

క్యాపిటల్‌ హిల్‌పై తన మద్దతుదారుల దాడి ఘటనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను పదవి నుంచి సాగనంపే దిశగా నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ట్రంప్‌పై విపక్ష డెమొక్రాటిక్​ పార్టీ ఇవాళ ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టనుంది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ఏం చెప్పాలనుకున్నాడు?

టీమ్ఇండియా కోచ్ రవిశాస్త్రి కెరీర్ ఆధారంగా క్రీడా జర్నలిస్టు అయాజ్ మేనన్ రచించిన ఓ పుస్తకం వేసవిలో విడుదలవబోతుంది. యూవీ రికార్డు, ధోనీ రిటైర్‌మెంట్‌, విరాట్‌తో అనుబంధం.. ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

'చౌడప్పనాయుడు'?

యంగ్​టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా టైటిల్​పై ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.