ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@5PM - Telangana news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news for 5pm
టాప్​టెన్​ న్యూస్​@5PM
author img

By

Published : Feb 12, 2021, 5:00 PM IST

అత్యాచార ఘటనలో కొత్త ట్విస్ట్​

ఫార్మసీ విద్యార్థిని అత్యాచార ఘటనలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. విద్యార్థిని అంగీకారంతోనే స్నేహితులతో వెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడయింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ప్రవేశపరీక్షల షెడ్యూల్‌

తెలంగాణ ఉన్నత విద్యామండలి పలు ప్రవేశపరీక్షల షెడ్యూల్‌ ప్రకటించింది. జులై 5 నుంచి 9 వరకు టీఎస్‌ ఎంసెట్‌, జులై 1న ఈసెట్‌ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

నేను ఎవర్ని..

సార్.. మిమల్ని పేపర్లో, టీవీలో చూశాం. ప్రత్యక్షంగా చూస్తానని కలలో కూడా అనుకోలేదని.. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావుతో ఓ విద్యార్థిని తన ఆనందాన్ని పంచుకుంది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

కుమ్మక్కు రాజకీయాలు

గ్రేటర్‌ ఎన్నికల్లో మజ్లిస్‌ మద్దతు లేకుంటే తెరాస సింగిల్‌ డిజిట్‌కు పరిమితమయ్యేదని.... కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కుమ్మక్కు రాజకీయాలతో మేయర్‌, ఉపమేయర్ పదవులను దక్కించుకున్నారని ఆక్షేపించారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

పేలుడు- 11 మంది మృతి

తమిళనాడు విరుధానగర్​లోని బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 11 మంది మరణించారు. 12 మంది గాయపడ్డారు. సహాయక చర్యలు జోరుగా సాగుతున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

మానసిక స్థితి సరిగా లేదేమో!

పార్లమెంటులో బలగాల ఉపసంహరణ గురించి రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ చేసిన ప్రకటనపై కాంగ్రెస్​, భాజపా మధ్య మాటల పోరు మొదలైంది. భారత భూగాన్ని చైనాకు ప్రధాని మోదీ అప్పగించారని రాహుల్​ గాంధీ చేసిన విమర్శలపై భాజపా దీటుగా స్పందించింది. రాహుల్​ వ్యాఖ్యలు చూస్తోంటే ఆయన మానసిక స్థితిలో సమస్యలు ఉన్నాయేమోనని వ్యాఖ్యానించింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

అవాస్తవం

భారత్​-చైనా సరిహద్దులోని పాంగాంగ్​ త్సో సరస్సు వద్ద భారత భూభాగం ఫింగర్​ 4 వరకు లేదని స్పష్టం చేసింది రక్షణ మంత్రిత్వ శాఖ. అంతకుముందు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాందీ.. భారత భూభాగం ఫింగర్​ 4 వరకు ఉందని అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

పిచాయ్​పై కాశీలో కేసు

ప్రధాని మోదీని అగౌరవ పరిచేలా ఉన్న ఓ వీడియో కేసులో గూగుల్​ సీఈఓపై ఉత్తర్​ ప్రదేశ్​ పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేసి కొన్ని రోజుల్లోనే తొలగించారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ఆడాలని ఉంది.. కానీ..

ఐపీఎల్​లో ఆడాలని ఎంతో కోరికగా ఉన్నట్లు చెప్పాడు ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ జో రూట్. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ఏడాది ఆడలేకపోయినా.. వచ్చే ఏడాది ఆ లీగ్​లో ఆడతానని ఆశాభావం వ్యక్తం చేశాడు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

పెళ్లి తర్వాత

వ్యాపారవేత్త, తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూను ఇటీవల వివాహం చేసుకుంది నటి కాజల్ అగర్వాల్. పెళ్లి తర్వాత తన జీవితం ఎంతో అద్భుతంగా మారిందని అంటోంది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.