ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​ @ 5PM - top ten news till now

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news for 5pm
టాప్​టెన్​ న్యూస్​@ 5PM
author img

By

Published : Jan 22, 2021, 5:00 PM IST

ఫిబ్రవరి 11న మేయర్ ఎన్నిక

ఫిబ్రవరి 11న జీహెచ్‌ఎంసీ నూతన మేయర్ ఎన్నిక జరగనుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

మరో ముగ్గురు

దా'రుణ' యాప్‌ల కేసులో మరో ముగ్గురు అరెస్టు అయ్యారు. తీసుకున్న రుణం మొత్తం కట్టేసినా వేధించారని తమ దర్యాప్తులో తేలిందని డీసీపీ పద్మజ వెల్లడించారు. తీసుకున్న నగదుకు 30శాతం అధికంగా వసూలు చేస్తారని వెల్లడించారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

సమతూకం సాధ్యం

మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్​ రావును వివిధ సామాజికవర్గాల ప్రతినిధులు కలిశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

బెయిలొచ్చేనా?

భార్గవ్‌రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సికింద్రాబాద్ న్యాయస్థానంలో వాదనలు ముగిశాయి. భార్గవ్‌రామ్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు కోర్టును కోరారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ఉత్పత్తిపై ప్రభావం

పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్​ ఆఫ్ ఇండియాలో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా భారీ నష్టం వాటిల్లిందని ఆ సంస్థ అధికారులు పేర్కొన్నారు. దీని ప్రభావం కరోనా మినహా ఇతర వ్యాక్సిన్ల తయారీపై పడనుందని తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

చివరకు ఏమైందంటే?

ఉత్తర్​ప్రదేశ్​లోని నొయిడాలో మరోసారి బాంబు వార్త కలకలం రేపింది. ఈ ఘటనతో స్థానికంగా ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తక్షణమే బాంబు స్క్వాడ్​ చర్యలు చేపట్టి ఆరా తీయగా.. అది పేలుడు పదార్థం కాదని తేలింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

కొవాగ్జిన్​ సేఫ్

భారత్​ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ టీకా వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తలేదని లాన్సెట్ జర్నల్​లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది. అన్ని గ్రూపుల వలంటీర్లు టీకాను తట్టుకున్నారని వెల్లడించింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

49 వేల దిగవకు సెన్సెక్స్

స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాలతో ముగిశాయి. వారాంతపు సెషన్​లో సెన్సెక్స్ భారీగా 746 పాయింట్లు తగ్గి.. 49 వేల మార్క్​ కోల్పోయింది. నిఫ్టీ 218 పాయింట్ల నష్టంతో 14,400 దిగువన స్థిరపడింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ద్రావిడే కారణం

ఆస్ట్రేలియా పర్యటనలో రాణించిన యువ ఆటగాళ్లపై రాహుల్​ ద్రావిడ్​ ప్రభావం ఉందన్నాడు క్రికెటర్​ ఇంజమాముల్​ హక్​. వారిని మానసికంగా దృఢంగా చేశాడని కొనియాడాడు. ది వాల్​ ను పొగుడ్తూ చేసిన వీడియోను యూట్యూబ్​లో పోస్ట్​ చేశాడు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ప్రభాస్​కు విలన్​గా సేతుపతి!

ప్రభాస్​తో విజయ్ సేతుపతి తలపడితే?.. ఊహించుకోవడానికే అద్భుతంగా ఉంది కదా! డార్లింగ్ కొత్త సినిమాలో ప్రతినాయకుడి పాత్ర కోసం అతడిని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే అభిమానులకు పండగే. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.