ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news for 3pm
టాప్​టెన్​ న్యూస్​@3PM
author img

By

Published : Jul 14, 2020, 3:00 PM IST

మార్పే లక్ష్యం

పురపాలక శాఖలో ఖాళీల భర్తీపై ఆ శాఖ మంత్రి కేటీఆర్​ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. పట్టణ ప్రాంతాల్లో మార్పు లక్ష్యంగా ప్రభుత్వ ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ఆ వ్యర్థాలను ఏం చేస్తారంటే..

సచివాలయ భవనాల కూల్చివేతతో దాదాపు లక్ష టన్నుల వ్యర్థాలు ఉత్పన్నమవుతాయని, వాటి నిర్వహణ కోసం నిబంధనలకు లోబడి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

పోరాటమే శరణ్యం

కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పోరాటం చేస్తే ప్రభుత్వం అణిచివేస్తుందని తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్​ కోదండరాం ఆరోపించారు. రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా వైరస్, ప్రభుత్వ వైఫల్యాలపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్​.రమణ నివాసంలో అఖిలపక్షం నేతలు చర్చలు జరిపారు. . పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

కరోనా విజృంభణ

ఏపీలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. కొత్తగా 1916 కేసులు నమోదు కాగా... 43 మంది మృతి చెందారు. ఇప్పటివరకు 408 మంది వైరస్ కారణంగా మృత్యువాతపడ్డారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

10 లక్షలకు పైగా కేసులట! ​

ఈ వారం ముగిసే సరికి భారత్​లో కరోనా కేసుల సంఖ్య 10లక్షలు దాటుతుందని తెలిపారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. వైరస్​ వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టకపోతే పరిస్థితులు అత్యంత దారుణంగా ఉంటాయని డబ్ల్యూహెచ్​ఓ సారథి​ చేసిన హెచ్చరికలను ట్వీట్​కు జత చేశారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

భాజపాకు 'కరోనా' ఫీవర్

బిహార్​లో 75 మంది భాజపా నాయకులకు కరోనా నిర్ధరణ అయ్యింది. అందులో చాలా మంది సీనియర్​ నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఇలా జరగడం అన్ని పార్టీల నాయకుల్లో ఆందోళన కలిగిస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ఫలితాలకు వేళాయే..

పదో తరగతి పరీక్ష ఫలితాలు జులై 15న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది సీబీఎస్​ఈ. కరోనా కారణంగా రద్దైన పరీక్షల్లో.. అంతర్గత మదింపు పద్ధతిని అనుసరించి మార్కులు వేయనున్నట్లు స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

దోస్తీ కుదిరేనా?

తూర్దు లద్దాఖ్​ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు భారత్​-చైనా మధ్య నాలుగో విడత కార్ప్స్​ కమాండర్​ స్థాయి చర్చలు జరుగుతున్నాయి. గతంలో కుదిరిన ఏకాభిప్రాయం మేరకు ఇప్పటికే పలు కీలక ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించుకున్నాయి ఇరు దేశాలు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

కీలక మార్పు

కరోనా సంక్షోభ సమయంలోనూ భారత క్రికెట్​ బోర్డు కీలకపదవిలో మార్పు జరిగింది. బీసీసీఐ తాత్కాలిక సీఈవోగా హేమంగ్​ అమిన్​ను నియమించారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

సుశాంత్​ వేదన మిగిల్చాడు

సుశాంత్​ మృతితో మానసిక సంఘర్షణ ఎదుర్కొంటున్నట్లు చెప్పిన నటి రియా చక్రవర్తి.. తన మనసులో అతడిపై లెక్కలేనంత ప్రేమ దాగుందని వెల్లడించింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.