నోటిఫికేషనొచ్చింది
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికలు నిర్వహించిన తీరుతామని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
నివాళులు
నేతాజీని భావితరాలు ఆదర్శంగా తీసుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో నేతాజీ చిత్రపటానికి నివాళులర్పించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
కొత్తగా 221 కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 221 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 2,93,056కు చేరింది. తాజాగా వైరస్‌తో ఇద్దరు మృతి చెందారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
చిక్కారు..
తమిళనాడులో రూ.7కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు, నగదు చోరీ చేసిన ముఠా సైబరాబాద్ పోలీసులకు చిక్కింది. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హోసూరు కార్పొరేషన్ పరిధిలో జనం రద్దీగా ఉండే బాగలూరు రహదారిలో ముత్తూట్ ఫైనాన్స్ ఆఫీసులో బంగారు ఆభరణాలు, నగదును పట్ట పగలు దొంగలు దోచుకెళ్లారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
స్వామిజీ కిడ్నాప్..
కర్ణాటకకు చెందిన అమ్మాజీ అనే స్వామిజీని సినీ ఫక్కిలో దుండగులు కిడ్నాప్ చేశారు. విమానంలో షిర్డీ వెళ్దామని నమ్మించి అపహరించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
నిఘా నీడ
గణతంత్ర దినోత్సవం సమీపిస్తున్న వేళ దిల్లీ పోలీసులు దేశ రాజదానిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముమ్మర గస్తీతో పాటు.. నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
రక్షణ మంత్రిగా నల్లజాతీయుడు
వెస్ట్ పాయింట్ గ్రాడ్యుయేట్ ఆయిన లాయిడ్ జే ఆస్టిన్.. అమెరికా రక్షణ శాఖ మంత్రిగా నియమితులయ్యారు. 93-2 ఓట్ల తేడాతో ఆయన నియామకాన్నిసెనేట్ ఆమోదించింది. అమెరికా చరిత్రలో ఈ శాఖ పగ్గాలు ఓ నల్లజాతీయుడికి అందడం ఇదే తొలిసారి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
మళ్లీ పెరిగింది
చమురు ధరల పెంపు కొనసాగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 25 పైసల చొప్పున పెరిగాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
షాకింగ్ రిటెన్షన్స్!
ఐపీఎల్-2021 వేలం కోసం అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే అట్టిపెట్టుకున్న, వదిలేసిన ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
ఆ దర్శకుడితోనే!
కోలీవుడ్ నటుడు సూర్య త్వరలోనే తెలుగులో నేరుగా సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించబోతున్నాడంటూ టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.