ETV Bharat / state

టాప్​ టెన్​ న్యూస్​@11AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news for 11 am
టాప్​టెన్​ న్యూస్​@11AM
author img

By

Published : Jan 11, 2021, 10:55 AM IST

1.మొదటి స్థానం

'ఆత్మనిర్భర్' అమల్లో తెలంగాణకు మొదటిస్థానం లభించింది. కొవిడ్ సమయంలో ఉపాధి దెబ్బతినడం వల్ల వీధి వ్యాపారులకు సాయం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

2.మరొకరు మృతి

వికారాబాద్ జిల్లాలో కల్తీ కల్లు తాగిన ఘటనలో మరొకరు మృతి చెందారు. నవాబ్‌పేట్ మండలం వట్టిమినేపల్లిలో ఇవాళ ఉదయం కొమురయ్య(90) మరణించారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

3.శరవేగంగా ఏర్పాట్లు

రాష్ట్రంలో ఈ నెల 18 నుంచి కొవిడ్‌ టీకా పంపిణీ కేంద్రాలను పెంచనున్నారు. ఈనెల 16న టీకాల పంపిణీ ప్రారంభం రోజున 139 కేంద్రాలను ఎంపిక చేయగా.. అందులో ప్రైవేటు ఆసుపత్రుల్లో 40, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 99 కేంద్రాలున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

4.కొత్తగా 224 కరోనా కేసులు..

రాష్ట్రంలో కొత్తగా 224 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 2,90,008కి చేరింది. తాజాగా వైరస్​తో ఒకరు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 1,566కు పెరిగింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

5.జేబుకు చిల్లే...!

ఏటీఎంలు వచ్చాక బ్యాంకు ఖాతాలో డబ్బులు తీసుకోవడం ఎంతో సులువయ్యింది. బ్యాంకుల్లో బారులు తీరే బాధ తప్పింది. కానీ ఇవే ఏటీఎంలను సైబర్‌ నేరగాళ్లు డబ్బులు కొట్టేయడానికి చక్కగా వాడేసుకుంటున్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

6.రవాణా షురూ !

జనవరి 11, 12 తేదీల్లో సీరం సంస్థ నుంచి టీకా తరలింపు ప్రక్రియ ప్రారంభం కానుందని సంబంధిత అధికారులు తెలిపారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ టీకా రవాణా చేయనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

7.17వేల దిగువకు కరోనా కేసులు

దేశవ్యాప్తంగా కొత్తగా 16,311 మంది కరోనా బారిన పడ్డారు. మరో 161 మంది వైరస్​తో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 19వేల మందికిపైగా మహమ్మారిని జయించగా.. రికవరీ రేటు 96.43శాతానికి చేరింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

8.ఐటీ షేర్ల జోరు

లాభాల్లో ట్రేడవుతోన్న మార్కెట్లు.. జీవనకాల గరిష్ఠాన్ని తాకాయి. మార్కెట్​ ప్రారంభంలో సెన్సెక్స్​ జీవనకాలం గరిష్ఠం అయిన 49260కు చేరింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

9.తప్పిన ప్రమాదం

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మాలిక్​కు స్వల్ప గాయాలయ్యాయి. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

10.అస్సలు తగ్గట్లేదు!

ప్రభాస్, బన్నీ, విజయ్ సేతుపతి లాంటి పలువురు దక్షిణాది స్టార్ హీరోలు.. నటనతో అదరగొడుతూ అభిమానుల్ని అమాంతం పెంచుకుంటున్నారు. అందుకు తగ్గట్లుగానే ఫ్యాన్స్​ వారిపై ప్రేమ చాటుతుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.