అడుగడుగునా అడ్డగింతలు, అరెస్టులు
కాంగ్రెస్ హయాంలో తలపెట్టిన ప్రాజెక్టులను తెరాస ప్రభుత్వం పూర్తి చేయట్లేదని ఆరోపిస్తూ.. కాంగ్రెస్ నేతలు జలాశయాల వద్ద చేపట్టిన దీక్షలను భగ్నం చేసేందుకు పోలీసులు అడుగడుగునా వారిని అడ్డుకున్నారు. అరెస్టులను నేతలు తీవ్రంగా ఖండించారు. ఏమన్నారంటే...
పాసులు అక్కర్లేదు
లాక్డౌన్ నేపథ్యంలో గతంలో ఇతర రాష్ట్రాలకు వెళ్లాలంటే పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు డీజీపీ కార్యాలయం నుంచి పాసులు తీసుకోవాల్సిన అవసరం లేదు...
ఒకే కుటుంబంలో ఆరుగురికి కరోనా
రంగారెడ్డి జిల్లాలోని అజీజ్‌నగర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి కరోనా సోకింది. అధికారులు వారిని ఆసుపత్రికి తరలించారు. స్థానికులకు పలు సూచనలు చేశారు.
మృతుల కుటుంబాలకు పరామర్శ
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతం ఆర్జీ-2 సింగరేణి రీజియన్‌లోని ఓసీపీ-1 ఫేస్-2లో జరిగిన ఘోర ప్రమాదం నేపథ్యంలో కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి. మృతి చెందిన కార్మికులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాయి. ప్రమాదం ఎలా జరిగిందంటే..
పెన్సిల్ మొనపై అమరవీరుల స్థూపం
ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరువీరుల త్యాగాలను స్మరిస్తూ... జగిత్యాల జిల్లాకు చెందిన ఓ వ్యక్తి పెన్సిల్ మొనపై అద్భుతం ఎలా సృష్టించాడో చూడండి..
జులై చివరి నాటికి రఫేల్ రాక
రఫేల్ యుద్ధ విమానాలు త్వరలో దేశానికి రానున్నాయి. ఈ విషయమై ఫ్రాన్స్ రక్షణమంత్రితో రాజ్‌నాథ్ సింగ్ టెలీఫోన్ ద్వారా సంభాషించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
6.7 లక్షల దొంగ కరోనా కేసులు!
పాకిస్థాన్‌లోని లాహోర్ నగరంలో లక్షణాలు లేని కరోనా కేసులు 6 లక్షలకుపైగా ఉండే అవకాశం ఉందని ప్రభుత్వ నివేదిక తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
అమెరికా-డబ్ల్యూహెచ్‌వో మధ్య అసలేం జరిగింది?
కరోనా వైరస్ అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), అగ్రరాజ్యం అమెరికాకు మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. అమెరికా-డబ్ల్యూహెచ్‌వో మధ్య అసలేం జరిగింది?
'యువరాజ్ క్షమాపణ చెప్పి తీరాలి'
టీమ్ఇండియా స్పిన్నర్ చాహల్‌పై మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను కొందరు నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో తప్పుబట్టారు. ఇంకెమన్నారంటే..
'నిశ్శబ్దం'గా సినిమా చూసిన పూరీ!
అనుష్క నటించిన 'నిశ్శబ్దం' సినిమాను.. దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు చిత్రబృందం ప్రత్యేకంగా ఓ షో వేసి చూపించిందని టాక్. పూరీ ఎమన్నారంటే..