ETV Bharat / state

టాప్​టెన్ న్యూస్​@5PM - ts news in telugu

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తల సమాహారం మీకోసం.

TOP TEN NEWS@5PM
టాప్​టెన్ న్యూస్​@5PM
author img

By

Published : Jul 1, 2020, 4:57 PM IST

1. మరోసారి హైకోర్టు ఆగ్రహం

రాష్ట్రంలో కరోనా పరీక్షలు, హెల్త్ బులెటిన్‌పై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. గత ఆదేశాలను ప్రభుత్వం పెడచెవిన పెడుతుందని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా నుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్న న్యాయస్థానం.. రాష్ట్రంలో కంటైన్మెంట్ విధానమేంటో తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

2. పుణ్యస్నానాల్లో అపశ్రుతి

భూపాలపల్లి జిల్లాలో తొలి ఏకాదశి పుణ్యస్నానాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. మహదేవ్​పూర్​ వద్ద గొదావరిలో స్నానానికి దిగి యువకుడు మృతి చెందాడు. పలిమెల మండలం లెంకలగడ్డ వద్ద స్నానానికి దిగి ముగ్గురు గల్లంతయ్యారు. యువకుల కోసం స్థానికులు, పోలీసులు గాలిస్తున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

3.గజ్వేల్​ ఆదర్శం

వచ్చే విడత మొక్కలు నాటేందుకు స్థలం లేనంతగా.. ఆరో విడత హరితహారాన్ని విజయవంతం చేయాలని మంత్రి హరీశ్​రావు అధికారులను ఆదేశించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

4. లాక్​డౌన్ భయం

హైదరాబాద్​లో మరోసారి లాక్​డౌన్​ విధిస్తారనే వార్తల నేపథ్యంలో యాదాద్రి జిల్లా పంతంగి టోల్​ ప్లాజా వద్ద రద్దీ నెలకొంది. మంగళవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 27 వేలకు పైగా వాహనాలు టోల్​ప్లాజా దాటి వెళ్లాయని సిబ్బంది తెలిపారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

5. సచివాలయాన్ని కొవిడ్​ ఆస్పత్రిగా..

సచివాలయాన్ని కూల్చకుండా కరోనా ఆస్పత్రిగా మార్చాలని మాజీ మంత్రి నాగం జనార్దన్​రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. భవిష్యత్​ను దృష్టిలో పెట్టుకొని చర్యలు తీసుకోవాలని సూచించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

6. సరిహద్దు వద్ద చైనా సైనికులు

భారత్​తో ప్రతిష్టంభన మధ్య సరిహద్దుకు వేలాది మంది సైనికుల్ని తరలిస్తోంది చైనా. వాస్తవాధీన రేఖ సమీపంలో 20 వేల మంది బలగాలను మోహరించింది. సరిహద్దుకు వెంటనే చేరుకునే విధంగా మరో 10 వేల మంది సైన్యాన్ని షింజియాంగ్ ప్రాంతంలో ఉంచింది. అయితే.. చైనాకు దీటుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

7. 'శాంతి' చర్చలు!

సరిహద్దు వివాదాన్ని పరిష్కరించేందుకు భారత్​-చైనా మధ్య సైనిక, దౌత్య స్థాయిలో మరిన్ని చర్చలు జరిగే అవకాశమున్నట్టు సమాచారం. మంగళవారం కార్ప్స్​ కమాండర్​​ స్థాయిలో జరిగిన చర్చల్లో.. సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు దేశాలు అంగీకరించినట్టు భారత సైనిక వర్గాలు తెలిపాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

8. చైనాకు మరో షాక్

చైనాపై డిజిటల్​ యుద్ధానికి భారత్​ తెరలేపగా.. అదే బాటలో పయనిస్తోంది అమెరికా. అగ్రరాజ్యంలోని భద్రతకు ముప్పుందని ఆరోపిస్తూ.. చైనాకు చెందిన హువావే, జెడ్‌టీఈ సంస్థల ఉత్పత్తుల కొనుగోళ్లపై నిషేధం విధించింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

9. ఆస్కార్​ సభ్యులు

బాలీవుడ్​ తారలు ఆలియాభట్​, హృతిక్​ రోషన్​ తదితరులకు అకాడమీ అవార్డ్స్(ఆస్కార్స్)​ సభ్యులుగా చేరేందుకు ఆహ్వానం అందింది. దీనిని అంగీకరించిన వారు, వచ్చే ఆస్కార్​ అవార్డులు ఓటింగ్​లో పాల్గొనే అవకాశం దక్కించుకోనున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

10. త్వరలోనే నిర్ణయం

క్రికెట్​, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఐపీఎల్​లో చైనా స్పాన్సర్లపై బీసీసీఐ నిర్ణయం తీసుకోనున్నట్లు బోర్డు అధికారిక వర్గాలు తెలిపాయి. దీనితో పాటే ఇతర అంశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.