.కోటి పరిహారం గ్యాస్ లీక్ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు కోటి పరిహారం వచ్చేలా చూస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. లైవ్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి...భోపాల్ టూ వైజాగ్విశాఖ గ్యాస్ లీక్ ఘటనతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. దేశంలో ఇంతకుముందు ఇలాంటి ప్రమాదాలెన్నో జరిగాయి. వేలాది మంది జీవితాల్లో చీకటిని మిగిల్చాయి. ఆ ఘటనల తాలుకూ వివరాలు మీకోసం.ఆయువు తీసిన వాయువుఏపీలో ఘోర రసాయన ప్రమాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో విషాదం జరిగింది. ఇప్పటికే 10 మంది చనిపోగా.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సుమారు 300 మంది అస్వస్థతకు గురయ్యారు. మరిన్ని వివరాలు మీకోసం...వి'శోకం'అందరూ గాఢనిద్రలో ఉన్నారు. ఒక్కసారి అరుపులు, కేకలు. ఏం జరుగుతుంతో తెలుసుకునేలోపే పెను ప్రమాదం జరిగిపోయింది. ఏపీలోని విశాఖలో జరిగిన గ్యాస్ లీకేజీ ప్రమాదం అందరి హృదయాలను కలచివేస్తోంది. ఏంటా గ్యాస్?విశాఖ విషాదానికి కారణం ఏంటీ? పెద్ద సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు గురికావడానికి గల కారణం?? పాలిమర్స్ కంపెనీ నుంచి విడుదలైన గ్యాస్ అంత ప్రమాదకరమైందా? అయితే ఆ గ్యాస్ ఏంటో తెలుసుకోవడానికి క్లిక్ చేయండి.వదలని కరోనాఆంధ్రప్రదేశ్లో కరోనా జోరు చూపెడుతూనే ఉంది. రోజురోజుకి కేసుల పెరుగుదలతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇవాళ ఎన్ని పాజిటివ్ కేసులు నమోదయ్యాయో మీరూ తెలుసుకోండి.గ్యాస్‌పై నిపుణులువిశాఖలో లీకైన విష వాయువును పీలిస్తే ఎలాంటి ప్రభావం చూపెడుతుంది? ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నిపుణులు సూచిస్తున్న సలహాలు ఇవే!మళ్లీ కార్చిచ్చుకార్చిచ్చు మళ్లీ చెలరేగింది. కానీ ఈసారి ఆస్ట్రేలియాలో కాదు. అడవుల్లో చెలరేగిన మంటలు క్రమేపి ఇళ్లకు వ్యాపించాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇంతకీ చిచ్చు ఎక్కడ మొదలైందంటే!వార్నర్ ఐపీఎల్ జట్టు ఇదేసన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్.. ఐపీఎల్లో తన ఆల్‌టైమ్ జట్టును చెప్పేశాడు. ఈ టీంలో ఏయే ఆటగాళ్లకు చోటు కల్పించాడంటే!గ్యాస్‌పై టాలీవుడ్వైజాగ్లో జరిగిన గ్యాస్ లీక్ ఘటనపై ట్విట్టర్ ద్వారా తమ సానుభూతి తెలుపుతున్నారు టాలీవుడ్ సెలబ్రిటీలు. అస్వస్థతకు గురైన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. మరిన్ని వివరాలు మీకోసం.