ETV Bharat / state

టాప్​టెన్ న్యూస్ ​@ 3PM - టాప్​టెన్ న్యూస్​@ 3PM

.

TOP TEN NEWS@3PM
టాప్​టెన్ న్యూస్​@ 3PM
author img

By

Published : May 4, 2020, 3:02 PM IST

గవర్నర్​తో భేటీ

> గవర్నర్​ను కలిసిన కాంగ్రెస్ బృందం. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై చర్చ. లాక్​డౌన్ తదితర విషయాలు, తెలంగాణలోని వివిధ అంశాల గురించి తమిళిసైకు వివరణ.

కేటీఆర్ సమీక్ష

> జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో పురపాలకశాఖపై మంత్రి కేటీఆర్ సమీక్ష. నగరంలో రైల్వే ప్రాజెక్టు పనుల పురోగతి, పలు పనుల భూసేకరణపై చర్చ.

అందుకే కేసులు

> హైదరాబాద్​ వనస్థలిపురంలో కరోనా కలకలంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం. పారిశుద్ధ్య పనులు చేపట్టిన సిబ్బంది. కంటైన్​మెంట్ ప్రాంతాల్లో పర్యటించి.. స్థానికుల్లో భరోసా నింపే ప్రయత్నం చేసిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.

వేడుక షురూ

> యాదాద్రిలో ప్రారంభమైన శ్రీలక్ష్మీ నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు. ఈ నెల 6 వరకు వేడుకలు. లాక్​డౌన్​ కారణంగా భక్తులు లేకుండానే ఏకాంత సేవలో వేడుకలు.

ఏపీలో మరో 67

> ఏపీలో కొనసాగుతోన్న కరోనా విజృంభణ. ఇవాళ 67 మందికి వైరస్​ సోకినట్లు వెల్లడించిన ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ. 1,650కి చేరిన మొత్తం కేసుల సంఖ్య.

నిరీక్షణకు తెర

> 40రోజుల నిరీక్షణకు తెర. లాక్​డౌన్ మొదలైన రోజు నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఎంత కష్టమైన సరే.. కావాలనుకున్న దానికోసం ఎర్రటి ఎండలో కి.మీ. మేర బారులు తీరారు మందుబాబులు.

బీఎస్​ఎఫ్​లో కరోనా

> సరిహద్దు భద్రతా దళం ప్రధాన కార్యాలయంలోని రెండు అంతస్తులను సీల్​ చేశారు అధికారులు. కార్యాలయ సిబ్బందికి కరోనా పాజిటివ్​గా తేలిన అనంతరం నిర్ణయం.

కరోనా వ్యాక్సిన్​పై ట్రంప్

> కరోనా మహమ్మారికి ఈ ఏడాది చివరిలోగా వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మరి ఆదేశ​ ఆరోగ్య అధికారులు ఏమన్నారంటే!

డిన్నర్​కి రెడీ

> టీమిండియా బ్యాట్స్​మన్ మురళీ విజయ్​తో డిన్నర్​కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపింది ఆసీస్ మహిళా క్రికెటర్ ఎల్లీస్ పెర్రీ.

ఆఫర్ కొట్టేసిన రాశీ

>> కోలీవుడ్ హీరో సూర్య నటిస్తున్న 'అరువా'లో హీరోయిన్​గా చేస్తున్నట్లు ప్రకటించిన ముద్దుగుమ్మ రాశీఖన్నా. ట్విట్టర్​లో అభిమానులతో చర్చిస్తూ తెలిపిన ముద్దుగుమ్మ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.